హంగరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 538:
=== పునరుత్సాహం ===
[[File:Hévíz.jpg|thumb|[[Lake Hévíz]], the largest thermal lake in Europe]]
Hungary is a land of [[thermal]] water. A passion for spa culture and [[Hungarian history]] have been connected from the very beginning. Hungarian spas feature [[ancient Rome|Roman]], [[Greek architecture|Greek]], [[Architecture of Turkey|Turkish]], and northern country architectural elements.<ref>{{cite web|url=http://www.visitspas.eu/hungary/ |title=Hungary (Magyarország) – spa resorts & hotels |publisher=Visitspas.eu |date= |accessdate=18 August 2012}}</ref>
 
హంగేరి ఉష్ణజల ప్రవాహాలకు ప్రసిద్ధిచెందిన భూమి. హంగేరియన్ చరిత్ర ఆరంభకాలం నుండి హంగేరియా స్పా సంస్కృతి అభిరుచితో అనుసంధానితమై ఉంది. హంగేరియన్ స్పాలలో రోమన్, గ్రీకు, టర్కిష్, ఉత్తర దేశ నిర్మాణ అంశాలు ఉంటాయి.<ref>{{cite web|url=http://www.visitspas.eu/hungary/ |title=Hungary (Magyarország) – spa resorts & hotels |publisher=Visitspas.eu |date= |accessdate=18 August 2012}}</ref>
Because of an advantageous geographical location, good quality thermal water can be found in great quantities on over 80% of Hungary's territory. Approximately 1,500 thermal springs can be found in Hungary (more than 100 just in the Capital area). There are approximately 450 public baths in Hungary.<ref>{{Cite web|url=http://www.umvp.eu/english/about-hungary.html|title=New Hungary Rural Development Programme|website=Umvp.eu|access-date=2017-01-23}}</ref>
 
హంగేరియా ప్రయోజనకరమైన భౌగోళిక ప్రాంతం కలిగి ఉన్న కారణంగా హంగేరి భూభాగంలో 80% పైగా ఉష్ణజలాలు అధిక పరిమాణంలో లభిస్తుంది. హంగేరిలో సుమారు 1,500 ఉష్ణజల ప్రవాహాలు ఉన్నాయి (కాపిటల్ ప్రాంతంలో కేవలం 100 కంటే ఎక్కువ). హంగరీలో సుమారు 450 ప్రజా స్నానశాలలు ఉన్నాయి.<ref>{{Cite web|url=http://www.umvp.eu/english/about-hungary.html|title=New Hungary Rural Development Programme|website=Umvp.eu|access-date=2017-01-23}}</ref>
The [[ancient Rome|Romans]] heralded the first age of spas in Hungary. The remains of their bath complexes are still to be seen in [[Óbuda]]. Spa culture was revived during the [[Turkish Invasion]] and the thermal springs of [[Buda]] were used for the construction of a number of bathhouses, some of which such as ([[Király Baths]], [[Rudas Baths]]) are still functioning.
 
రోమన్లు ​​హంగేరిలో మొట్టమొదటి స్పాను ప్రారంభించారు. ఓబుడాలో ఇప్పటికీ వారి స్నానశాలల సముదాయాల అవశేషాలు కనిపిస్తాయి. టర్కిష్ దండయాత్ర సమయంలో స్పా సంస్కృతి పునరుద్ధరించబడింది. బుడా ఉష్ణ ప్రవాహాలు అనేక స్నానశాలల నిర్మాణానికి ఉపయోగించబడ్డాయి. వీటిలో కొన్ని (కిరాలీ బాత్స్, రుడాస్ బాత్స్) ఇప్పటికీ పనిచేస్తున్నాయి.
In the 19th century, the advancement in deep drilling and medical science provided the springboard for a further leap in bathing culture. Grand spas such as [[Gellért Baths]], Lukács Baths, [[Margaret Island]], and [[Széchenyi Medicinal Bath]] are a reflection of this resurgence in popularity. The Széchenyi Thermal Bath is the largest spa complex in Europe and it was the first thermal bath built in the Pest side of Budapest.<ref>{{cite web|url=http://www.ticket.info.hu/en/program/baths-of-budapest/szechenyi-bath|title=Széchenyi Bath|publisher=Hungária Koncert Kft.|accessdate=2015-07-13|location=Budapest}}</ref> This building is a noted example of modern Renaissance Style. Located on the Buda side of Budapest, the Gellért spa is the most famous and luxurious thermal complex of the capital city.<ref>{{cite web|url=https://www.danubiushotels.com/en/our-hotels-budapest/danubius-hotel-gellert|title=Hotel Gellért. ''Its stately building, at the foot of the Gellért hill, also houses the world-famous Gellért Baths, which include an outdoor pool with the original wave-generating device installed in 1927.''|publisher=Danubius Hotels Group|accessdate=2017-07-06|location=Budapest}}</ref>
 
19 వ శతాబ్దంలో లోతైన డ్రిల్లింగ్, వైద్య శాస్త్రంలో పురోగతి స్నానం చేసే సంస్కృతిలో మరింత ప్రాధాన్యత ఇస్తూ స్ప్రింగు బోర్డును అందించింది. గెల్లెర్ట్ బాత్స్, లుకాక్స్ బాత్స్, మార్గరెట్ ఐల్యాండ్, స్జేచెని మెడిసినల్ బాత్ వంటి గ్రాండ్ స్పాలు ప్రదరణ పొందుతున్నాయి. ఎస్జేచెని థర్మల్ బాత్ ఐరోపాలో అతిపెద్ద స్పా కాంప్లెక్సు. ఇది బుడాపెస్టు లోని పెస్టు ప్రాంతంలో నిర్మించిన మొట్టమొదటి ఉష్ణ స్నానశాల.<ref>{{cite web|url=http://www.ticket.info.hu/en/program/baths-of-budapest/szechenyi-bath|title=Széchenyi Bath|publisher=Hungária Koncert Kft.|accessdate=2015-07-13|location=Budapest}}</ref> ఈ భవనం ఆధునిక పునరుజ్జీవనోద్యమ శైలికి ఒక ప్రముఖ ఉదాహరణ. బుడాపెస్టు బుడా ప్రాంతంలో ఉన్న గెల్లెర్ట్ స్పా రాజధాని నగరంలోని అత్యంత ప్రసిద్ధ విలాసవంతమైన థర్మల్ స్నానశాలగా గుర్తించబడుతుంది.<ref>{{cite web|url=https://www.danubiushotels.com/en/our-hotels-budapest/danubius-hotel-gellert|title=Hotel Gellért. ''Its stately building, at the foot of the Gellért hill, also houses the world-famous Gellért Baths, which include an outdoor pool with the original wave-generating device installed in 1927.''|publisher=Danubius Hotels Group|accessdate=2017-07-06|location=Budapest}}</ref>
 
=== జానపద కళలు ===
"https://te.wikipedia.org/wiki/హంగరి" నుండి వెలికితీశారు