ఐరావతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
ఐరావతం పుట్టుక గురించి పురాణాల్లో రకరకాల కథలు ప్రాచూర్యంలో ఉన్నాయి.
# పాలసముద్రాన్ని చిలికినప్పుడు [[లక్ష్మీ దేవి]], [[కల్పవృక్షము]], [[కామధేనువు]]లతో పాటు ఈ ఐరావతం ఉద్భవించింది.
# మాతంగలీల అనే ప్రాచీన గ్రంధం ప్రకారం... బ్రహ్మ వరంతో ఎనిమిది మగ ఏనుగులూ, ఎనిమిది ఆడ ఏనుగులూ ఉద్భవించాయట. మగ ఏనుగులకు ఐరావతం ప్రాతినిధ్యం వహించగా, ఆడ ఏనుగులకి ‘అభరాము’ అనే ఏనుగు నాయకత్వం వహించింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఐరావతం" నుండి వెలికితీశారు