గ్రీస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 676:
ప్రాచీన గ్రీకులు (హెల్లెనెస్) పురాతన గ్రీసు నిర్మాణకళను రూపొందించారు. క్రీ.పూ 900 వ దశాబ్ద కాలం వరకు క్రీ.పూ. 1 వ శతాబ్దం వరకు ప్రాచీన గ్రీకు ప్రజల సంస్కృతిన ప్రధాన గ్రీకు భూభాగం, ఏజియన్ దీవులు, వారి స్థావరాలలో వర్ధిల్లింది. అతి ప్రాచీన కాలం నాటి వాస్తు నిర్మాణాలు క్రీ.పూ. 600 నాటికి చెందినవి. పురాతన గ్రీకు నిర్మాణ శైలి అధికారిక పదజాలం ఆధారంగా నిర్మాణ శైలి మూడు విధానాలుగా విభజించింది: డోరిక్ ఆర్డర్, అయోనిక్ ఆర్డర్, కొరినియా ఆర్డర్. తరువాత కాలాలలో ఇది పాశ్చాత్య నిర్మాణంపై లోతైన ప్రభావం చూపింది.
 
బైజాంటైన్ సామ్రాజ్యం బైజాంటైన్ (తూర్పు రోమన్ సామ్రాజ్యం) వాస్తుశిల్పాన్ని వ్యాపింపజేసింది. ఇది మధ్యయుగంలో గ్రీసు, గ్రీకు భాష మాట్లాడే ప్రపంచాన్ని ఆధిపత్యం చేసింది. సామ్రాజ్యం ఐరోపా, నియర్ ఈస్ట్ అంతటా మధ్యయుగ వాస్తుకళను ప్రభావితం చేస్తూ, పునరుజ్జీవనం, ఒట్టోమన్ శిల్పకళ సంప్రదాయాల ప్రాధమిక వారసురాలుగా మారింది.[[File:GR-mykonos-little-venice-2.jpg|alt=|thumb|200x200px|మైకోనోస్, సైక్లడెస్లో సాంప్రదాయ శైలిలో ఉండే వైట్ హౌసెస్]]
 
గ్రీకు స్వతంత్రం తరువాత ఆధునిక గ్రీకు వాస్తుశిల్పులు పశ్చిమ ఐరోపా చ్నాల శైలులతో సాంప్రదాయ గ్రీక్, బైజాంటైన్ మూలాంశాలను కలిపి నిర్మాణకళను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించారు. పట్టణ ప్రణాళికను ఉపయోగించి ఆధునిక గ్రీకు దేశంలో మొదటి నగరంగా పాట్రాస్ నిర్మించబడింది. 1829 జనవరిలో ఫ్రెంచి సైన్యం గ్రీకు ఇంజనీర్ అయిన స్టాటిస్ వౌల్గరిస్ కొత్త నగర ప్రణాళికను గవర్నర్ కపోడిస్ట్రియాస్కు అందజేశాడు. వౌగాగర్స్ పాట్రాస్ పట్టణ సముదాయంలో ఆర్తోగోనల్ విధానాలను ఉపయోగించారు.<ref>Παύλος Κυριαζής, «Σταμάτης Βούλγαρης. Ο αγωνιστής, ο πολεοδόμος, ο άνθρωπος», στο: Συλλογικό, Πρώτοι Έλληνες τεχνικοί επιστήμονες περιόδου απελευθέρωσης, εκδ. Τεχνικό Επιμελητήριο Ελλάδος, Αθήνα, 1976, σελ.158</ref>
[[File:GR-mykonos-little-venice-2.jpg|alt=|thumb|200x200px|Traditional styled white houses in [[Mykonos]], [[Cyclades]]]]
After the [[Greek War of Independence|Greek Independence]], the modern Greek architects tried to combine traditional Greek and Byzantine elements and motives with the western European movements and styles. [[Patras]] was the first city of the modern Greek state to develop a city plan. In January 1829, [[Stamatis Voulgaris]], a Greek engineer of the French army, presented the plan of the new city to the Governor [[Ioannis Kapodistrias|Kapodistrias]], who approved it. Voulgaris applied the orthogonal rule in the urban complex of Patras.<ref>Παύλος Κυριαζής, «Σταμάτης Βούλγαρης. Ο αγωνιστής, ο πολεοδόμος, ο άνθρωπος», στο: Συλλογικό, Πρώτοι Έλληνες τεχνικοί επιστήμονες περιόδου απελευθέρωσης, εκδ. Τεχνικό Επιμελητήριο Ελλάδος, Αθήνα, 1976, σελ.158</ref>
 
Twoసైక్లాడెససులో specialసైక్లాడిక్ genresనిర్మాణాలు canతెలుపు beరంగుగల consideredగృహాలు theనిర్మించబడ్డాయి. [[Cycladicఎపిరస్ architecture]],ప్రాంతంలో featuringఎపిరోటిక్ white-colouredనిర్మాణాలు houses, in the [[Cyclades]] and the [[Epirotic architecture]] in the region of [[Epirus]]నిర్మించబడ్డాయి.<ref>{{cite web|url=https://travelaway.me/cycladic-architecture/|title=23 Best Examples of Cycladic Architecture|date=23 April 2015|publisher=}}</ref><ref>{{cite web|url=https://www.greeka.com/epirus/architecture.htm|title=Architecture of Epirus, Greece - Greeka.com|publisher=}}</ref>
 
గ్రీకు రాజ్య స్థాపన తరువాత ఏథెన్సు, ఇతర నగరాల నిర్మాణాలను నియోక్లాసికల్ వాస్తుశిల్పం ప్రభావితం చేసింది. ఏథెంసు నగరాన్ని నిర్మించడానికి గ్రీసు మొదటి రాజు గ్రీస్ ఓట్టో వాస్తుశిల్పులు స్టమతియోస్ క్లైన్టిస్, ఎడార్డ్ స్కుబెర్టర్లను నియమించి దేశ రాజధాని కొరకు ఆధునిక నగరం ప్రణాళికను రూపకల్పన చేశాడు. 1917 అగ్నిప్రమాదం తరువాత థెస్సలొనీకి కొరకు ప్రభుత్వం ఎర్నెస్ట్ హెబ్రార్డ్ పర్యవేక్షణలో కొత్త నగర ప్రణాళిక కోసం ఆదేశించింది. ఇతర ఆధునిక గ్రీకు వాస్తుశిల్పులలో అనస్టాసియోస్ మెటాక్సాస్, పానాగిస్ కాల్కాస్, ఎర్నస్ట్ జిల్లెర్, డిమిట్రిస్ పికియోనిస్, జార్జెస్ కాండిలిస్ ప్రఖ్యాతి గడించారు.
After the establishment of the [[Greek Kingdom]], the architecture of Athens and other cities was mostly influenced by the [[Neoclassical architecture]]. For Athens, the first [[King of Greece]], [[Otto of Greece]], commissioned the architects [[Stamatios Kleanthis]] and [[Eduard Schaubert]] to design a modern city plan fit for the capital of a state. As for [[Thessaloniki]], after the [[Great Thessaloniki Fire of 1917|fire of 1917]], the government ordered for a new city plan under the supervision of [[Ernest Hébrard]]. Other modern Greek architects include [[Anastasios Metaxas]], [[Panagis Kalkos]], [[Ernst Ziller]], [[Dimitris Pikionis]] and [[Georges Candilis]].
 
===ధియేటర్ ===
"https://te.wikipedia.org/wiki/గ్రీస్" నుండి వెలికితీశారు