గ్రీస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 713:
===ఫిలాసఫీ ===
[[File:Πλάτωνας, Ακαδημία Αθηνών 6619.JPG|thumb|right|upright=0.7|Statue of [[Plato]], Athens. "The safest general characterisation of the [[Western philosophy|European philosophical tradition]] is that it consists of a series of footnotes to [[Plato]]." ([[Alfred North Whitehead]], ''[[Process and Reality]]'', 1929).]]
పురాతన గ్రీస్లో చాలా పాశ్చాత్య తాత్విక సంప్రదాయాలు ప్రారంభమయ్యాయి. మొట్టమొదటి తత్వవేత్తలను "ప్రెరాక్రిటిక్స్" అని పిలుస్తారు. వీరు సోక్రటీస్కు ముందు వచ్చినట్లు భావిస్తున్నారు. దీని రచనలు పాశ్చాత్య ఆలోచనలను మలుపు తిప్పాయి. ప్రెసిడీకాటిక్సు గ్రీకు పశ్చిమ, తూర్పు స్థావరాలకు చెందిన వారు. వారి అసలు రచనలలో కొన్ని శకలాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కేవలం ఒకే వాక్యం ఉంది.
 
తత్వశాస్త్రం నూతన కాలం సోక్రటీసుతో ప్రారంభమైంది సోఫిస్టులు మాదిరిగా అతను తన పూర్వీకులు పూర్వం చేసిన భౌతిక సిద్ధాంతాలను పూర్తిగా తిరస్కరించాడు. ప్రజల అభిప్రాయాలను తన ప్రారంభ బిందువుగా చేశాడు. సోక్రటీసు దృక్కోణాలు మొదట ప్లేటోతో ఏకీకృతం అయ్యాయి. వీరు పూర్వపు తత్వవేత్తలచే నియమింపబడిన అనేక సూత్రాలను కలిపి సమగ్రమైన ఐక్యవ్యవస్థగా అభివృద్ధి చేశారు.
Most western philosophical traditions began in [[Ancient Greece]] in the 6th century BC. The first philosophers are called "Presocratics," which designates that they came before [[Socrates]], whose contributions mark a turning point in western thought. The Presocratics were from the western or the eastern colonies of Greece and only fragments of their original writings survive, in some cases merely a single sentence.
 
ప్లేటో అత్యంత ప్రధాన శిష్యుడు అయిన స్టాగిర అరిస్టాటిల్ తన గురువుతో పురాతన కాలానికి చెందిన గొప్ప తత్వవేత్త బిరుదును పంచుకున్నాడు. ప్లాటో సుప్రసిద్ధ దృక్కోణంలో విషయాలను వివరించడానికి ప్లాటో ప్రయత్నించడానికి ఆయన శిష్యుడిని తన అనుభవాలాతో వివరణ ప్రారంభించమని ప్రతిపాదించేవాడు. ఈ ముగ్గురు అత్యంత ప్రాముఖ్యమైన గ్రీకు తత్వవేత్తలతో పురాతన కాలంలో ఎపిక్యురనిజం, స్కెప్టిసిజం మరియు నియోప్లాటోనిజం వంటి ఇతర తత్వవేత్తలు ఉన్నారు.<ref>{{cite web |url=http://www.iep.utm.edu/greekphi/|title=Ancient Greek Philosophy |publisher= Internet encyclopedia of philosophy|accessdate= 23 March 2016}}</ref>
A new period of philosophy started with Socrates. Like the [[Sophists]], he rejected entirely the physical speculations in which his predecessors had indulged, and made the thoughts and opinions of people his starting-point. Aspects of Socrates were first united from [[Plato]], who also combined with them many of the principles established by earlier philosophers, and developed the whole of this material into the unity of a comprehensive system.
 
[[Aristotle]] of [[Stagira]], the most important disciple of Plato, shared with his teacher the title of the greatest philosopher of antiquity. But while Plato had sought to elucidate and explain things from the supra-sensual standpoint of the forms, his pupil preferred to start from the facts given us by experience. Except from these three most significant Greek philosophers other known schools of [[Greek philosophy]] from other founders during ancient times were [[Stoicism]], [[Epicureanism]], [[Skepticism]] and [[Neoplatonism]].<ref>{{cite web |url=http://www.iep.utm.edu/greekphi/|title=Ancient Greek Philosophy |publisher= Internet encyclopedia of philosophy|accessdate= 23 March 2016}}</ref>
 
[[Byzantine philosophy]] refers to the distinctive philosophical ideas of the philosophers and scholars of the [[Byzantine Empire]], especially between the 8th and 15th centuries. It was characterised by a [[Christianity|Christian]] world-view, but one which could draw ideas directly from the Greek texts of [[Plato]], [[Aristotle]], and the [[Neoplatonists]].
"https://te.wikipedia.org/wiki/గ్రీస్" నుండి వెలికితీశారు