ఐరావతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
== ఇతర వివరాలు ==
[[జైన]], [[బౌద్ధ]] మతాలలో కూడా ఐరావత ప్రస్తావన ఉంది. [[థాయిలాండ్]], [[లావోస్]] వంటి దేశాలలో ఐరావతాన్ని ఆరాధిస్తారు. అంతేకాకుండా అక్కడి ప్రాచీన రాజ్యాల పతాకాల మీద మూడు తొండాలతో ఉండే ఐరావతం బొమ్మ చిత్రించబడివుంటుంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఐరావతం" నుండి వెలికితీశారు