అష్ట దిక్కులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
పశ్చిమ దేశాల్లోలా కాకుండా .. భారతీయులు.. అందునా తెలుగు ప్రజలు ఏ అంశాన్నైనా అష్టదిక్కులతో ముడి పెడతారు. తూర్పు, పడమర(పశ్చిమ), దక్షిణ, ఉత్తర అనే నలు దిక్కులతో పాటుగా.. ఈశాన్యం, ఆగ్నేయం, నైఋతి, వాయువ్యం అని ఈ దిక్కుల మధ్య భాగాలుగా చెప్తారు. వీటికి ఒక్కో అధిపతిగా కొందరు దేవుళ్ళని చెప్పుకంటారు. వారిని [[దిక్పాలకులు]] అంటారు అంటే దిక్కులను పాలించే వారు అని అర్ధము. వారి దైనందిక జీవితాల్లో ఈ అష్ట దిక్కులకి తగిన ప్రాధాన్యాన్నీ కల్పించారు. వాస్తు, జ్యోతిష్యం, దైవ కార్యక్రమాల్లోనూ వీటి ప్రస్తావన ఉంటుంది.
 
*[[తూర్పు]] - [[ఇంద్రుడు]] ఇతని వాహనము ఐరావతము[[ఐరావతం]] . ఆయుధము [[వజ్రాయుధము]]. భార్య శశీదేవి. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని ఇతనిని పూజిస్తారు. ఇండ్లు కొనేవారు ఎక్కువగా ఈ దిక్కునే కోరుకుంటారు.
*[[ఆగ్నేయం]] - [[అగ్ని]] అగ్ని దేవుడు. ఇతని వాహనము తగరము. భార్య స్వాహాదేవి. నివాసము తేజోపతి. ఆయుధము శక్తి ఆయుధము.
*[[దక్షిణం]] - [[యముడు]] యమ ధర్మ రాజు. ఇతని వాహనము దున్నపోతు. భార్య శ్యామలాదేవి. నివాసము సంయంపురం. ఆయుధము దండకం
"https://te.wikipedia.org/wiki/అష్ట_దిక్కులు" నుండి వెలికితీశారు