గ్రీస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 757:
[[File:Retsina.JPG|thumb|[[Retsina]]]]
[[File:ASSYRTIKO.jpg|thumb|[[Assyrtiko]] grapes]]
గ్రీకు వంటకం (క్రీటు వంటకాల ) ఆరోగ్యకరమైన మధ్యధరా ఆహారం విధానాలను పోలి ఉంటుంది. <ref>{{cite book |first=Sari |last=Edelstein |title=Food, Cuisine, and Cultural Competency for Culinary, Hospitality, and Nutrition Professionals |url= https://books.google.com/books?id=lj0CeaIIETkC&pg=PA147 |accessdate=27 December 2011 |date=22 October 2010 |publisher=Jones & Bartlett |isbn= 978-0-7637-5965-0 |pages=147–49}}</ref> గ్రీకు స్థానిక వంటకాలలో మాస్సాకా, పాస్టిసియో, క్లాసిక్ గ్రీకు సలాడ్, ఫసోలడ, స్పానకోపిట, సౌవ్లాకి వంటి వంటకాలలో పలు తాజా పదార్ధాలను ఉపయోగిస్తుంటారు. స్కోర్డలియా (అక్రోట్లను, బాదం, పిండిచేసిన వెల్లుల్లి, ఆలివ్ నూనె), లెంటిల్ సూప్, రెసినా (వైట్ లేదా రోస్ వైన్ పైన్ రెసిన్తో మూసివేయబడి) పాస్టేలి (నువ్వులతో చేసిన బర్ఫీతో తేనెను చేర్చినది)వంటి కొన్ని వంటకాలు పురాతన గ్రీసు కాలానికి చెందినవై ఉన్నాయి. గ్రీస్ ప్రజలు తరచూ మెజెను తజకీకీ వంటి సాసులలో ముంచి తింటారు. అలాగే కాల్చిన ఆక్టోపస్, చిన్న చేపలు, ఫెటా ఛీజ్, డాల్మాడెస్ (బియ్యం, ఎండు ద్రాక్ష, వైన్ ఆకులలో చుట్టిన పైన్ కెర్నలు), వివిధ పప్పులు, ఆలీవ్లు, జున్ను వంటి ఆహారాలు తరచుగా తింటారు. ఆలివ్ నూనె దాదాపు ప్రతి డిష్కు జోడించబడుతుంది.
[[Greek cuisine]] is characteristic of the healthy [[Mediterranean diet]], which is epitomised by dishes of [[Cretan diet|Crete]].<ref>{{cite book |first=Sari |last=Edelstein |title=Food, Cuisine, and Cultural Competency for Culinary, Hospitality, and Nutrition Professionals |url= https://books.google.com/books?id=lj0CeaIIETkC&pg=PA147 |accessdate=27 December 2011 |date=22 October 2010 |publisher=Jones & Bartlett |isbn= 978-0-7637-5965-0 |pages=147–49}}</ref> Greek cuisine incorporates fresh ingredients into a variety of local dishes such as [[moussaka]], [[pastitsio]], classic [[Greek salad]], [[fasolada]], [[spanakopita]] and [[souvlaki]]. Some dishes can be traced back to ancient Greece like [[skordalia]] (a thick purée of walnuts, almonds, crushed garlic and olive oil), [[lentil]] [[soup]], [[retsina]] (white or rosé wine sealed with pine resin) and [[Sesame seed candy|pasteli]] (candy bar with sesame seeds baked with honey). Throughout Greece people often enjoy eating from small dishes such as [[meze]] with various dips such as [[tzatziki]], grilled octopus and small fish, [[feta cheese]], [[dolmades]] (rice, currants and pine kernels wrapped in vine leaves), various [[pulses]], [[olive]]s and cheese. [[Olive oil]] is added to almost every dish.
 
తీపి డెజర్టులలో మెలోమాకారోనా, డిప్పల్సు, గలాక్టోబౌరెకో, ఊజో, మెటాక్సా, రెసినాతో సహా పలు వైన్ల వంటి పానీయాలు ఉన్నాయి. గ్రీకు వంటకం ప్రధాన భూభాగం, ద్వీపం నుండి ద్వీపం వరకు వేర్వేరుగా ఉంటుంది. ఇది ఇతర మధ్యధరా వంటకాల కంటే కొన్ని సువాసనలను అధికంగా ఉపయోగిస్తుంది: ఒరెగానో, పుదీనా, వెల్లుల్లి, ఉల్లిపాయ, మెంతులు, బే లారెల్ ఆకులు. ఇతర సాధారణ మూలికలు, మసాలా దినుసులు బాసిల్, థైమ్, ఫెన్నెల్ సీడ్ ఉపయోగిస్తారు. అనేక గ్రీకు వంటకాలలో ముఖ్యంగా దేశంలోని ఉత్తర భాగాలలో మాంసంతో కలిపి "తీపి" సుగంధాలను ఉపయోగిస్తారు. ఉదాహరణకి దాల్చినచెక్కలు, లవంగాలు.
Some sweet desserts include [[melomakarona]], [[diples]] and [[galaktoboureko]], and drinks such as [[ouzo]], [[metaxa]] and a variety of wines including retsina. Greek cuisine differs widely from different parts of the mainland and from island to island. It uses some flavorings more often than other Mediterranean cuisines: [[oregano]], [[Mentha|mint]], garlic, [[onion]], [[dill]] and [[bay laurel]] leaves. Other common herbs and spices include [[basil]], [[thyme]] and [[fennel]] seed. Many Greek recipes, especially in the northern parts of the country, use "sweet" spices in combination with meat, for example [[cinnamon]] and [[clove]]s in stews.
 
===చలన చిత్రాలు ===
"https://te.wikipedia.org/wiki/గ్రీస్" నుండి వెలికితీశారు