తెలంగాణ రాష్ట్ర సమితి: కూర్పుల మధ్య తేడాలు

117.209.167.111 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2484913 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
| flag = [[ఫైలు:TRS Flag.svg|center|70px|పార్టీ చిహ్నము]]
| website = http://www.trspartyonline.org/
 
}}
 
ప్రత్యేక [[తెలంగాణ]] రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా '''తెలంగాణ రాష్ట్ర సమితి''' (''[[తెరాస]]'') ప్రత్యేక [[తెలంగాణ]] రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పడింది. [[2001]] [[ఏప్రిల్ 27]] న అప్పటి [[ఆంధ్ర ప్రదేశ్‌]] [[శాసనసభ]] [[ఉపసభాపతి]], [[కెకల్వకుంట్ల చంద్రశేఖరరావు]] తన పదవికి, శాసనసభా సభ్యత్వానికి, మరియు [[తెలుగుదేశం పార్టీ]] ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి [[వి. ప్రకాశ్]] వంటి కొందరు నాయకులతో కలిసి [[తెరాస]]ను ఏర్పాటు చేశాడు.[[ఆలె నరేంద్ర]], సత్యనారాయణరెడ్డి, లాంటి కొందరు నాయకులు [[తెరాస]]ను విడిచి వెళ్ళారు. నిజాం మనుమరాలు [[సలీమా బాషా]] (అస్మత్‌ బాషా కుమార్తె), ఆమె కుమార్తె [[రఫత్‌షా ఆజంపురా]]లు తెలంగాణకు మద్దతు ప్రకటించారు. పాతబస్తీలోని ముస్లిం వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు.
 
==ఎన్నికలు==