గ్రీస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 745:
అయోనియన్ దీవుల నుండి (పాశ్చాత్య పాలనతో ప్రభావితమైన) పశ్చిమ ఐరోపా సంప్రదాయ శాస్త్రీయ సంగీతం ప్రధాన గ్రీకుభూభాగానికి పరిచయం చేయబడింది. ఈ ప్రాంతంలో ఆధునిక గ్రీకు శాస్త్రీయ సంగీతం మొదటి సంగీత పాఠశాల " అయోనియన్ స్కూల్ " స్థాపించబడింది. ఈ కళా ప్రక్రియలో నికోలాస్ మన్జారోస్, స్పైడన్సన్ క్సిండాస్, స్పైడ్రోన్ సమరాసు, పావోస్స్ కార్రేరు ప్రధాన్యత సాధించారు.
 
[[File:Maria Callas 1958.jpg|thumb|left|upright=0.75|Sopranoసొప్రానొ [[Mariaమరికా Callasకల్లాసు]]]]
20 వ శతాబ్దంలో అవాంటు గార్డే, ఆధునిక శాస్త్రీయ సంగీతం అభివృద్ధి కొరకు ఇయానిస్ క్సెనకిస్, నికోస్ స్కల్కోటాస్, డిమిట్రి మిట్రోపౌలోన్ అంతర్జాతీయ ప్రాముఖ్యతను సాధించిన గ్రీకు స్వరకర్తలు గణనీయమైన కృషి చేసారు. అదే సమయంలో మికిస్ థెయోడొరాకిస్, మానోస్ హడ్జిదాకిస్, ఎలెనీ కరియాండ్రౌ, వంగేలిసు, డెమిస్ రోస్సోస్ వంటి స్వరకర్తలు, సంగీతకారులు వారి సంగీతంతో అంతర్జాతీయ అభిమానులను సంపాదించారు. వీరు జిరాబా గ్రీకు, సెర్పికో, నెవర్ ఆన్ సండే, అమెరికా అమెరికా , ఎటర్నిటీ అండ్ ఎ డే, చారియోట్స్ ఆఫ్ ఫైర్, బ్లేడ్ రన్నర్ వంటి చిత్రాలకు సంగీతం అందించారు. గ్రీకు అమెరికన్ స్వరకర్తలు యన్నీ, బాసిల్ పోలెదరిస్ చలనచిత్రాలకు స్వరకల్పనచేసి గుర్తింపు పొందారు. 20 వ - 21 వ శతాబ్దాల్లో గ్రీక్ ఒపెరా గాయకులు, శాస్త్రీయ సంగీతకారులు మరియా కాలాస్, నానా మౌస్కోరి, మారియో ఫ్రాంగ్యులిస్, లియోనిడాస్ కావకోస్, డిమిట్రిస్ సగోరోస్, ఇతరులు వంటి వారు గుర్తింపు పొందారు.
 
కల్నల్ల నియంతృత్వ పాలనలో మికిస్ థెయోడొరాకిస్ సంగీతం సైనికపాలన చేత నిషేదించబడి స్వరకర్త జైలు శిక్షను పొందాడు. అంతర్గతంగా బహిష్కరించబడి నిర్బంధ శిబిరంలో ఉంచబడ్డాడు.<ref name="Hischak2015">{{cite book|author=Thomas S. Hischak|title=The Encyclopedia of Film Composers|url=https://books.google.com/books?id=Xz99CAAAQBAJ&pg=PA664|date=16 April 2015|publisher=Rowman & Littlefield Publishers|isbn=978-1-4422-4550-1|page=664}}</ref> చివరకు ఆయన నిర్బంధానికి ఎదురైన అంతర్జాతీయ ప్రతిచర్య ఫలితంగా గ్రీసును వదిలి వెళ్ళడానికి అనుమతించబడ్డాడు. జుంటా సంవత్సరాల్లో పాప్ బృందం పోల్ విడుదల చేసిన " ఆంథ్రోప్ అగప టి ఫోటియా స్టమట (మేక్ లవ్, స్టాప్ ది తుపాకీ) గ్రీకు చరిత్రలో మొట్టమొదటి యుద్ధం వ్యతిరేక పాటగా భావించబడుతుంది.<ref name=europopmusic.eu>{{cite web|title=Kostas Tournas|url=http://www.europopmusic.eu/Greece_pages/Kostas_Tournas.html#about|publisher=europopmusic.eu|accessdate=10 March 2013}}</ref> ఈ పాట హిప్పీ నినాదం " యుద్ధాన్ని కాదు ప్రేమను పెంపొదించు " ప్రతిధ్వనించింది. ఇది వియత్నాం యుద్ధం ద్వారా ప్రేరణ పొంది గ్రీసులో "స్మాష్ హిట్" గా మారింది.<ref name="Kornetis2013">{{cite book|author=Kostis Kornetis|title=Children of the Dictatorship: Student Resistance, Cultural Politics and the 'Long 1960s' in Greece|url=https://books.google.com/books?id=g_UcAgAAQBAJ&pg=PA190|date=30 November 2013|publisher=Berghahn Books|isbn=978-1-78238-001-6|page=190}}</ref>
In the 20th century, Greek composers have had a significant impact on the development of [[avant garde]] and modern [[classical music]], with figures such as [[Iannis Xenakis]], [[Nikos Skalkottas]], and [[Dimitri Mitropoulos]] achieving international prominence. At the same time, composers and musicians such as [[Mikis Theodorakis]], [[Manos Hatzidakis]], [[Eleni Karaindrou]], [[Vangelis]] and [[Demis Roussos]] garnered an international following for their music, which include famous [[film score]]s such as [[Zorba the Greek]], [[Serpico]], [[Never on Sunday]], [[America America]], [[Eternity and a Day]], [[Chariots of Fire]], [[Blade Runner (soundtrack)|Blade Runner]], among others. [[Greek American]] composers known for their film scores include also [[Yanni]] and [[Basil Poledouris]]. Notable Greek [[opera]] singers and [[classical music]]ians of the 20th and 21st century include [[Maria Callas]], [[Nana Mouskouri]], [[Mario Frangoulis]], [[Leonidas Kavakos]], [[Dimitris Sgouros]] and others.
 
During the [[Greek military junta of 1967–74|dictatorship of the Colonels]], the music of Mikis Theodorakis was banned by the junta and the composer was jailed, internally exiled, and put in a [[concentration camp]],<ref name="Hischak2015">{{cite book|author=Thomas S. Hischak|title=The Encyclopedia of Film Composers|url=https://books.google.com/books?id=Xz99CAAAQBAJ&pg=PA664|date=16 April 2015|publisher=Rowman & Littlefield Publishers|isbn=978-1-4422-4550-1|page=664}}</ref> before finally being allowed to leave Greece due to international reaction to his detention. Released during the junta years, ''Anthrope Agapa, ti Fotia Stamata'' (Make Love, Stop the Gunfire), by the [[Pop music|pop]] group [[Poll (band)|Poll]] is considered the first anti-war protest song in the history of [[Greek rock]].<ref name=europopmusic.eu>{{cite web|title=Kostas Tournas|url=http://www.europopmusic.eu/Greece_pages/Kostas_Tournas.html#about|publisher=europopmusic.eu|accessdate=10 March 2013}}</ref> The song was echoing the hippie slogan [[Make love, not war]] and was inspired directly by the [[Vietnam War]], becoming a "smash hit" in Greece.<ref name="Kornetis2013">{{cite book|author=Kostis Kornetis|title=Children of the Dictatorship: Student Resistance, Cultural Politics and the 'Long 1960s' in Greece|url=https://books.google.com/books?id=g_UcAgAAQBAJ&pg=PA190|date=30 November 2013|publisher=Berghahn Books|isbn=978-1-78238-001-6|page=190}}</ref>
 
Greece participated in the [[Eurovision Song Contest]] 35 times after its debut at the [[Eurovision Song Contest 1974|1974 Contest]]. In [[Eurovision Song Contest 2005|2005]], Greece won with the song "[[My Number One]]", performed by Greek-Swedish singer [[Elena Paparizou]]. The song received 230 points with 10 sets of 12 points from Belgium, Bulgaria, Hungary, the United Kingdom, Turkey, Albania, Cyprus, Serbia & Montenegro, Sweden and Germany and also became a smash hit in different countries and especially in Greece. The [[Eurovision Song Contest 2006|51st Eurovision Song Contest]] was held in [[Athens]] at the [[Olympic Indoor Hall]] of the [[Athens Olympic Sports Complex]] in [[Maroussi]], with hosted by [[Maria Menounos]] and [[Sakis Rouvas]].
"https://te.wikipedia.org/wiki/గ్రీస్" నుండి వెలికితీశారు