సాలూరు: కూర్పుల మధ్య తేడాలు

→‎సాలూరు శాసనసభా నియోజకవర్గం: సాలూరు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తొలి శాసనసభ్యుడు కూనిశెట్టి వెంకట నారాయణదొర గారి ప్రముఖ ఘట్టాలు వివరిస్తున్నాను.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
మండల సమాచారాన్ని వేరు చేసాను
పంక్తి 1:
{{అయోమయం}}
'''సాలూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విజయనగరం జిల్లా]]కు చెందిన పట్టణం.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=12 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> (వినండి: {{IPAc-en|audio=Salur - Te.ogg|}})
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=సాలూరు||district=విజయనగరం
సాలూరు [[వంశధార]] ఉపనదైన [[వేగావతి]] ఒడ్డున ఉంది. ఈ ఊరు చుట్టు కొండలు మద్యలో అందమైన ఊరు. ఈ ఊరిలో పురాతనమైన [[పంచముఖేశ్వర శివాలయం]] ఉంది. ఈ ఆలయం చాలప్రసిద్ధి చెందినది. ఇక్కడ శివాలయంతో పాటుగా సాయిబాబా మందిరం, అయ్యప్ప స్వామి కోవెల,వీరబ్రహ్మేంద్రస్వామి,ఆదిపరాశక్తి,సంతోషిమాతఆలయాలు నది తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నాయి.శ్రీ శ్యామలాంబ అమ్మవారు ఈ ఊరి గ్రామదేవతగా పూజలు అందుకుంటున్నారు
| latd = 18.5333
| latm =
| lats =
| latNS = N
| longd = 83.2167
| longm =
| longs =
| longEW = E
|mandal_map=Vijayanagaram mandals outline11.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=సాలూరు|villages=81|area_total=|population_total=105389|population_male=51107|population_female=54282|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=52.09|literacy_male=61.55|literacy_female=43.02}}
'''సాలూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విజయనగరం జిల్లా]]కు చెందిన ఒక మండలము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=12 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> (వినండి: {{IPAc-en|audio=Salur - Te.ogg|}})
సాలూరు [[వంశధార]] ఉపనదైన [[వేగావతి]] ఒడ్డున ఉంది. ఈ ఊరు <!-- తూర్పు [[కోస్తా]] లోనే --> చుట్టు కొండలు మద్యలో అందమైన ఊరుసాలూరు రాష్ట్రంలోనే సుందరమైన ప్రదేశం.
ఈ ఊరిలో పురాతనమైన [[పంచముఖేశ్వర శివాలయం]] ఉంది. ఈ ఆలయం చాలప్రసిద్ధి చెందినది.
ఇక్కడ శివాలయంతో పాటుగా సాయిబాబా మందిరం, అయ్యప్ప స్వామి కోవెల,వీరబ్రహ్మేంద్రస్వామి,ఆదిపరాశక్తి,సంతోషిమాతఆలయాలు నది తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నాయి.శ్రీ శ్యామలాంబ అమ్మవారు ఈ ఊరి గ్రామదేవతగా పూజలు అందుకుంటున్నారు
ఇక్కడకు దగ్గరలోనే [[శంబరపోలమాంబ]],[[పారమ్మకొండ]]లాంటి పుణ్యతీర్దాలు వున్నాయ్.తోణం వాటర్ ఫాల్స్,దండిగం,కూరుకుటి వాటర్ ఫాల్స్,
పాచిపెంట డ్యాం,శంబర డ్యాం లాంటి చూడచక్కని ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రదానంగా రోడ్డు రవాణా పరిశ్రమపై ఎక్కువమంది ప్రజలు ఆదారపడి ఉన్నారు.రాష్ట్రంలో విజయవాడ తరువాత అత్యదిక లారీలు ఇక్కడే వున్నాయి. పువ్వుల వ్యాపారంలో సాలూరు అగ్ర స్థానంలో ఉంది. మల్లెపువ్వులు ఇక్కడ ఎక్కువ దిగుబడి అవుతాయి.ఇక్కడ నుండి రోజు ఆనేక జాతుల పువ్వులు దూర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి.
పాచిపెంట డ్యాం,శంబర డ్యాం లాంటి చూడచక్కని ప్రదేశాలు ఉన్నాయి....
ఇక్కడ ప్రదానంగా లారి పరిశ్రమపై ఎక్కువమంది ప్రజలు ఆదారపడి ఉన్నారు..రాష్ట్రంలో విజయవాడ తరువాత అత్యదిక లారీలు ఇక్కడే వున్నాయి ..
పువ్వుల వ్యాపారంలో సాలూరు అగ్ర స్థానంలో ఉంది.
మల్లెపువ్వులు ఇక్కడ ఎక్కువ దిగుబడి అవుతాయి.ఇక్కడ నుండి రోజు ఆనేక జాతుల పువ్వులు దూర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి.
ఆంధ్ర ఒడిషా సరిహద్దు ప్రాంతమైన సాలూరు నుండి పర్యటక ప్రాంతమైన [[అరకు]] వెళ్లేందుకు దగ్గర మార్గాలున్నాయి.
సాలూరు [[ఆంధ్ర ప్రదేశ్]] [[శాసనసభ]]లోని ఒక నియోజకవర్గం. ప్రముఖ సంగీత దర్శకులు [[సాలూరు రాజేశ్వరరావు]] పుట్టినది ఇక్కడే. [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] కూడా ఇక్కడే [[పట్రాయని సీతారామశాస్త్రి|పట్రాయుని సీతారామశాస్త్రి]] దగ్గర సంగిత విద్యను నేర్చుకున్నారు .
ప్రముఖ సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వర రావు గారి పుట్టినది ఇక్కడే ..
[[
[[:దస్త్రం:Saluru|thumbnail|center|saluru]]
]]
ఘంటసాల గారు కూడా ఇక్కడే శ్రీ పట్రయుని సీతారామశాస్త్రి గారి దగ్గర సంగిత విద్యను నేర్చుకున్నారు ..
 
==పురపాలక సంఘం==
Line 92 ⟶ 72:
* ఆబ్బాఫాధర్ బైబిల్ బిలీవియర్స్
* పెనూయోలు ప్రార్థన మందిరం
 
==మండలంలోని పట్టణాలు==
* సాలూరు
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 1,05,389 - పురుషులు 51,107 - స్త్రీలు 54,282
 
;
==మూలాలు==
;
 
;<references />
==మండలంలోని గ్రామాలు==
{{పైన}}
* [[సిరివర]]
* [[పోయిమల]]
* [[సూరపాడు (కంజుపాక వద్ద)]]
* [[బండపాయి]]
* [[గుంజరి]]
* [[చింతమల]]
* [[మసికచింతలవలస]]
* [[కొదమ]]
* [[చొర]]
* [[ముదంగి]]
* [[జగ్గుదొరవలస]]
* [[చినవూటగెడ్డ]]
* [[తుండ]]
* [[మైపల్లి]]
* [[పట్టుచెన్నూరు]]
* [[సొలిపిగుడ]]
* [[పగులచెన్నూరు]]
* [[దొలియంబ]]
* [[లోలింగభద్ర]]
* [[ఎగువమెండంగి]]
* [[డొంకలవెలగవలస]]
* [[పనసలవలస]]
* [[మావుడి]]
* [[కొట్టుపరువు]]
* [[దిగువమెండంగి]]
* [[తోనం]]
* [[నిమ్మలపాడు (సాలూరు)|నిమ్మలపాడు]]
* [[శిఖపరువ]]
* [[ముదకరు]]
* [[కొటియ]]
* [[గంజాయిభద్ర]]
* [[జిల్లేడువలస (సాలూరు)|జిల్లేడువలస]]
* [[దూళిభద్ర]]
* [[ఎగువసెంబి]]
* [[దిగువసెంబి]]
* [[సరికి]]
* [[మొఖాసా దండిగం]]
* [[కుదకరు]]
* [[మరిపల్లి (సాలూరు)|మరిపల్లి]]
* [[తీనుసమంతవలస]]
* [[భూతాలకర్రివలస]]
{{మధ్య}}
* [[మఖాసమామిడిపల్లి (సాలూరు)|మఖాసమామిడిపల్లి]]
* [[కందులపదం]]
* [[ముచ్చెర్లవలస (సాలూరు)|ముచ్చెర్లవలస]]
* [[పందిరిమామిడివలస (సాలూరు)|పందిరిమామిడివలస]]
* [[అన్నంరాజువలస]]
* [[కుద్దడివలస]]
* [[లక్ష్మీపురం (సాలూరు)|లక్ష్మీపురం]]
* [[చెమిడిపాటిపోలం]]
* [[ఎదులదండిగం]]
* [[అంతివలస]]
* [[దత్తివలస]]
* [[గుర్రపువలస]]
* [[ములక్కాయలవలస]]
* [[కురుకుట్టి]]
* [[కరదవలస]]
* [[దగరవలస]]
* [[కరసువలస]]
* [[కొత్తవలస (సాలూరు మండలం)|కొత్తవలస]]
* [[కండకరకవలస (జానావారివలస వద్ద)]]
* [[కొదుకరకవలస]]
* [[తుపాకివలస]]
* [[నార్లవలస]]
* [[గడిలవలస]]
* [[మిర్తివలస (సాలూరు)|మిర్తివలస]]
* [[బాగువలస]]
* [[పురోహితునివలస]]
* [[వల్లపురం (సాలూరు)|వల్లపురం]]
* [[పెదపదం]]
* [[ముగడవలస]]
* [[జీగిరం]]
* [[నెలిపర్తి]]
* [[దుగ్దసాగరం]]
* [[కూర్మరాజుపేట]]
* [[చంద్రప్పవలస]]
* [[తెంతుబొడ్డవలస]]
* [[దేవుబుచ్చెమ్మపేట]]
* [[బొరబండ]]
* [[శివరామపురం (సాలూరు)|శివరామపురం]]
* [[పరన్నవలస]]
* [[భవానిపురం]]
* [[చినబొరబంద]]
* [[బంగారమ్మ పేట]]
{{కింద}}
 
{{సాలూరు మండలంలోని గ్రామాలు}}
{{విజయనగరం జిల్లాకు సంబంధించిన విషయాలు}}
{{విజయనగరం జిల్లా మండలాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు]]
"https://te.wikipedia.org/wiki/సాలూరు" నుండి వెలికితీశారు