మాతృభాష: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
ఆదిలాబాద్‌, వరంగల్‌, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఖమ్మంజిల్లాల్లో వందలాది గిరిజన తెగలున్నాయి...వారి భాషలూ అనేకం. కోయంగ్‌ (గోండి), కొలవర్‌గొట్టి (కొలామి), కోయ, కొండ, కువి, ఆదివాసిఒరియా, సవర (సొరబాస), బంజారా తదితర ఎన్నోభాషల్ని మాట్లాడుతుంటారు.మాతృభాషలో ప్రాథమిక విద్యాభ్యాసం కోసం ఎనిమిది గిరిజన భాషానిఘంటువులను డిజిటల్‌రూపంలో భద్రపర్చారు.ఒక్కోభాషకూ ఒక్కోవెబ్‌సైట్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనా ఉంది. (ఈనాడు5.12.2009)
 
== మాతృభాష ప్రాధాన్య నేర్చుకుంటారు.మాతృభాషలో ఎన్నడూ మాట్లడనంటూ రాసి ఉన్న బోర్డులను చిన్నారి విద్యార్థుల మెడలో 'ఉపాధ్యాయులు' వేలాడదీయటం అనైతికమే కాదు అసహజం కూడా అని సైన్స్‌ నిరూపించింది. అప్పుడే పుట్టిన పసిపిల్లలు ఏడ్చే ఏడుపు కూడా మాతృభాషలోనే ఉంటుందని జర్మనీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అమ్మ గర్భంలో ఉన్న తొమ్మిది నెలల్లో.. చివరి మూడు నెలల సమయంలో తల్లి మాటలు వింటూ పిల్లలు మాతృభాష గురించి తెలుసుకుంటారని, పుట్టిన తర్వాత వారి ఏడుపు అదే భాషను ప్రతిఫలిస్తుందని తెలిసింది.పిల్లలు గర్భంలో ఉండగానే తల్లి మాటలు వింటూ ఉచ్చరణ గురించి తెలుసుకున్నారని స్పష్టమైంది. పిల్లలు వివిధ రకాల ధ్వనుల్లో ఏడ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ.. మాతృభాషకే ప్రాధాన్యమిస్తున్నారని కూడా ఈ పరిశోధనలో తెలిసింది. అమ్మతో అనుబంధాన్ని పెంచుకోవటం కోసమే శిశువు తనకు తెలిసిన మొదటి విద్యను ఇలా ప్రదర్శిస్తుంటారు. (ఈనాడు7.11.2009). భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన బలవంతులైన చక్రవర్తుల్లో ఆఖరివాడైన ఔరంగజేబు విద్యాబోధన గురించి తన పెద్దవయసులో గురువుకు వ్రాసిన ఉత్తరంలో పలు వ్యాఖ్యలు చేశారు. మాతృభాషలో కాక తనకు విదేశీ భాష అయిన పర్షియాను మాధ్యమంగా స్వీకరించి విద్య నేర్పడం వల్ల తాను ముందుగా తెలియని భాష నేర్చుకునేందుకు కొన్ని సంవత్సరాలు, ఆపైన విద్యను అభ్యసించేందుకు మిగిలిన సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడాల్సివచ్చిందని గుర్తుచేసుకున్నారు. మాతృభాషలోనో, దేశభాషలోనో విద్యాబోధన చేస్తే పిల్లలు మరింత తేలికగా నేర్చుకుని, మనోవికాసం కూడా బాగా జరుగుతుందని ఔరంగజేబు వ్రాశారు.<ref name="ఔరంగజేబు గురువుకు వ్రాసిన ఉత్తరం">{{cite journal|last1=లక్ష్మణరావు|first1=కొమర్రాజు|title=ఔరంగజేబు తన గురువునకు వ్రాసిన యుత్తరము|journal=ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక|date=1910|page=57|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Aandhrapatrika_sanvatsaraadi_sanchika_1910.pdf/56|accessdate=6 March 2015}}</ref> ==
 
== ఇవీ చూడండి ==
* [[భాష]]
"https://te.wikipedia.org/wiki/మాతృభాష" నుండి వెలికితీశారు