నవంబర్ 8: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 10:
== జననాలు ==
[[File:Edmund Halley.gif|thumb|Edmund Halley]]
* [[1656]]: [[:en:Edmond Halley|ఎడ్మండ్‌ హేలీ]], [[హేలీ]] [[తోకచుక్క]] ను కనుగొన్న హేలీ [[ఇంగ్లండు]] లో [[హేగర్‌స్టన్‌]] లో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. (మ.1742)
* [[1884]]: [[హెర్మన్ రోషాక్]], స్విడ్జర్లాండ్‌కు చెందిన మానసిక శాస్త్రవేత్త. (మ.1922).
* [[1893]]: [[ద్వారం వెంకటస్వామి నాయుడు]], ప్రముఖ వాయులీన విద్వాంసుడు. (మ.1964).
* [[1896]]: [[పప్పూరు రామాచార్యులు]], తెలుగు కవి. (మ.1972).
* [[1908]]: [[రాజారావు (ఆంగ్ల రచయిత)|రాజారావు]], ప్రముఖ ఆంగ్ల నవలా, కథా రచయిత. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. (మ.2006).
* [[1917]]: [[చిటిమెళ్ళ బృందావనమ్మ]], విద్యావేత్త, సంఘ సేవకురాలు మరియు చిత్రకారిణి. (మ.2008).
* [[1918]]: [[బరాటం నీలకంఠస్వామి]], ఆధ్యాత్మిక వేత్త. (మ.2007).
* [[1927]]: [[లాల్ కృష్ణ అద్వానీ]], [[భారతీయ జనతా పార్టీ]] నాయకుడు.
* [[1936]]: [[ఎస్.గంగప్ప]], తెలుగు రచయిత.
* [[1969]]: [[ఎనుముల రేవంత్ రెడ్డి]], మహబూబ్ నగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు, తరువాత కాంగ్రెస్ లో చేరాడు.
* [[1986]] : [[ఆరోన్ స్వార్ట్జ్]], ఒక [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికన్]] కంప్యూటర్ ప్రోగ్రామర్, రచయిత, రాజకీయ నిర్వాహకుడు మరియు అంతర్జాల కార్యకర్త.
 
"https://te.wikipedia.org/wiki/నవంబర్_8" నుండి వెలికితీశారు