గ్రీస్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 779:
[[File:Louis entering Kallimarmaron at the 1896 Athens Olympics.jpg|thumb|right|upright=0.9|[[Spyridon Louis]] entering the [[Panathenaic Stadium]] at the end of the marathon; [[1896 Summer Olympics]].]]
[[File:Charisteas' Siegtreffer im Finale der Euro 2004.jpg|thumb|right|upright=0.9|[[Angelos Charisteas]] scoring Greece's winning goal in the [[UEFA Euro 2004 Final]]]]
గ్రీసు పురాతన ఒలింపిక్ క్రీడల జన్మస్థలం. క్రీ.పూ. 776 లో ఒలింపియాలో మొదటి ఒలింపిక్ క్రీడలు నిర్వహించబడ్డాయి. రెండుసార్లు ఆధునిక ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. 1896 సమ్మర్ ఒలంపిక్సు, 2004 వేసవి ప్రారంభ ఒలింపిక్సు క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. ఆధునిక ఒలింపిక్సు పురాతన వ్యవస్థాపక దేశంగా దేశాల ఊరేగింపు సమయంలో గ్రీసు ఎల్లప్పుడూ మొదటిది దేశంగా ఉంటుంది. వేసవి ఒలింపిక్ క్రీడలు అన్నింటిలో పాల్గొన్న నాలుగు దేశాలలో గ్రీసు ఒకటి. మొత్తము 110 పతకాలు (30 బంగారు, 42 వెండి, 38 కాంస్య పతకాలు) గెలిచింది. గ్రీసు మొత్తము వేసవి ఒలింపిక్ పతకాల గణాంకాలలో బంగారు పతకాల సంఖ్యలో 32 వ స్థానంలో నిలిచింది. 1896 వేసవి ఒలంపిక్సు క్రీడలలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చింది. బంగారు పతకాలలో 10 పతకాలు సాధించి రెండవ స్థానంలో నిలిచింది.
గ్రీకు జాతీయ ఫుట్బాల్ జట్టు 2014 లో ప్రపంచంలోని 12 వ స్థానంలో ( 2008 - 2011 లో ప్రపంచంలోని 8 వ స్థానానికి చేరుకుంది).
<ref>{{cite web|url= https://www.fifa.com/worldfootball/ranking/lastranking/gender=m/fullranking.html |title= World Rankings |publisher=[[FIFA]] |accessdate=23 July 2009 |date=July 2009}}</ref> గ్రీకు సూపర్ లీగు దేశంలో
క్రీడా చరిత్రలో అతిపెద్ద పురోభివృద్ధిలో ఉన్న క్రీడలలో ఒకటిగా భావించబడుతున్న యురోపియన్ ఛాంపియన్సు (యూరో 2004 లో) క్రీడలలో ప్రధమ స్థానంలో నిలిచింది.<ref name="Euro2004">{{cite news |last= McNulty |first= Phil |title= Greece Win Euro 2004 | url= http://news.bbc.co.uk/sport2/hi/football/euro_2004/3860105.stm |publisher= BBC | work = News |accessdate=7 May 2007 |date= 4 July 2004}}</ref> అత్యధిక వృత్తిపరమైన ఫుట్బాల్ లీగుగా ఉంది. ఇందులో పదహారు జట్లు ఉన్నాయి. వీటిలో ఒలంపియాకోస్, పానాథినైకోస్, ఎఎకె ఏథెన్స్
విజయవంతంగా ఉన్నాయి.
The [[Greece national basketball team|Greek national basketball team]] has a decades-long tradition of excellence in the sport, being considered among the world's top basketball powers. {{As of|2012}}, it ranked 4th in the [[FIBA World Rankings|world]] and 2nd in [[FIBA Europe|Europe]].<ref>{{cite web |url=http://www.fiba.com/pages/eng/fc/even/rank/rankMen.asp | title = Ranking Men after Olympic Games: Tournament Men (2008) |date=August 2008 |accessdate=24 August 2008 | publisher= [[International Basketball Federation]]}}</ref> They have won the [[EuroBasket|European Championship]] twice in [[EuroBasket 1987|1987]] and [[EuroBasket 2005|2005]],<ref>{{cite news |last=Wilkinson |first=Simon |url=http://sports.espn.go.com/nba/news/story?id=2172612 |title=Greece Tops Germany for Euro Title |accessdate=7 May 2007 |date=26 September 2005 |publisher=[[ESPN]]}}</ref> and have reached the final four in two of the last four [[FIBA World Championship]]s, taking the second place in the world in [[2006 FIBA World Championship]], after a 101–95 win against [[United States men's national basketball team|Team USA]] in the tournament's semifinal. The domestic top basketball league, [[A1 Ethniki]], is composed of fourteen teams. The most successful Greek teams are [[Panathinaikos BC|Panathinaikos]], [[Olympiacos B.C.|Olympiacos]], [[Aris B.C.|Aris Thessaloniki]], [[AEK Athens B.C.|AEK Athens]] and [[P.A.O.K. B.C.|P.A.O.K]]. Greek basketball teams are the [[Euroleague#Finals|most successful]] in [[Euroleague#Titles|European basketball the last 25 years]], having won 9 [[Euroleague Basketball|Euroleagues]] since the establishment of the modern era [[Euroleague Final Four]] format in 1988, while no other nation has won more than 4 Euroleague championships in this period. Besides the 9 Euroleagues, Greek basketball teams (Panathinaikos, Olympiacos, Aris Thessaloniki, AEK Athens, P.A.O.K, [[Maroussi B.C.|Maroussi]]) have won 3 [[Triple Crown in Basketball|Triple Crowns]], 5 [[FIBA Saporta Cup|Saporta Cups]], 2 [[FIBA Korać Cup|Korać Cups]] and 1 [[FIBA EuroCup Challenge|FIBA Europe Champions Cup]]. After the [[FIBA EuroBasket 2005|2005 European Championship]] triumph of the Greek national basketball team, Greece became the reigning European Champion in both football and basketball.
|