అక్షర దోషం సవరింపు
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (→మూలాలు: +{{Authority control}}) |
(అక్షర దోషం సవరింపు) |
||
సుబ్బారావు స్వాతంత్ర్యపోరాటములో సహాయనిరాకరణోద్యమములో పాల్గొన్నాడు. ప్రముఖ తెలుగు కవయిత్రి [[నాయని కృష్ణకుమారి]] ఈయన కూతురు. [[విశ్వనాథ సత్యనారాయణ]], తన [[వేయి పడగలు]] నవలలో కిరీటీ పాత్రను నాయని సుబ్బారావు దృష్టిలో పెట్టుకునే చిత్రించారు.
1928 నుండి అధ్యాపక వృత్తిలో కొనసాగి, <ref>[http://books.google.com/books?id=KnPoYxrRfc0C&pg=PA4185&lpg=PA4185&dq=nayani+subbarao#v=onepage&q=nayani%20subbarao&f=false Encyclopaedia of Indian Literature: sasay to zorgot edited by Mohan Lal]</ref> 1955లో [[గుంటూరు జిల్లా]], [[నరసరావుపేట]] పురపాలక ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదవీ
[[హైదరాబాదు]]కు వచ్చిన కొత్తలో వివిధ అంశాలపై వ్రాసిన 25 ఖండికలను భాగ్యనగర కోకిల అనే కావ్యంగా ప్రకటించాడు.
|