తులసి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
| synonyms = ''ఓసిమం శాంక్టమ్'' <small>[[కరోలస్ లిన్నయస్|లి.]]</small>
}}
'''తులసి''' ([[ఆంగ్లం]] Tulasi, Tulsi, Holy Basil) ఔషధీ పరంగానూ, [[హిందూ మతము|హిందూ]] సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. దీని [[శాస్త్రీయ నామము]] ''ఓసిమమ్ టెన్యుయిఫ్లోరమ్'' (Ocimum tenuiflorum). ఇందులో రెండు జాతులున్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని ''కృష్ణ తులసి'' అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని ''రామతులసి'' అనీ అంటారు. వీటిలో సాధారణంగా కృష్ణతులసిని [[పూజ]]కు వాడుతారు. [[ఆయుర్వేదం|ఆయుర్వేద]] ఔషధాలలో కూడా కృష్ణతులసిని అధికంగా వాడుతారు. షోడశోపచార పూజా విద్ధానములో తులసికి విశిష్ట స్థానం ఉంది.నేడు విదేశీయులు సైతం తులసిలోని విశేషమును అంగీకరించుచున్నారు. పరమపవిత్రమైనదిగా భావించే తులసి కోట అన్ని ఇళ్ళల్లో ఉంటుంది. హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు. ఈ పత్రి తులసీ వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ఏడువది వదిఏడవది.
==తులసి ప్రాముఖ్యత==
[[దస్త్రం:Plant holy basil.jpg|250px|right|thumb]]
"https://te.wikipedia.org/wiki/తులసి" నుండి వెలికితీశారు