క్షత్రియులు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 92:
==అపోహలు ==
*చంద్రవంశము కంటే సూర్యవంశము గొప్పది అని కొద్ది మందిలో అపోహ ఉంది. [[రామాయణం]] ప్రకారం సూర్యవంశానికి చెందిన దశరథ మహారాజు కుమారుడైన శ్రీరాముడు చంద్రవంశానికి చెందిన మిధిల జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవిని వివాహమాడాడు. చాళుక్య, చోళ వంశాలకు మధ్య కూడా వివాహాలు జరిగేవి. ఇలా వేలాది సంవత్సరాల నుండి సూర్య, చంద్ర వంశాల మధ్య వివాహాలు జరుగుతున్నాయి. రెండు వంశాల వారు సామ్రాజ్యాలు పాలించారు. కనుక ఒకరి పై ఒకరికి ఆధిపత్యము లేదు. అందువలన సూర్య, చంద్ర వంశాలు రెండూ సమానములే{{fact}}.
*క్షత్రియులు అనగా ఒక్క [[రాజపుత్రులు]] (Rajputs) మాత్రమే అని, ఇంకెవ్వరూ కారని కొందరిలో అపోహ వున్నది{{fact}}. ఇందులో వాస్తవం లేదు{{fact}}. భారత దేశాన్ని ఎన్నో క్షత్రియ వంశాలు పాలించాయి. అందులో ఉత్తర భారత దేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన క్షత్రియుల్లో రాజపుత్రులు ఒకరు, . చాలా మంది శూద్రులు తాము రాజ వంశాల వారం అని చెప్తారు. అసలు ఇప్పుడు చెప్పబడే, భవసార క్షత్రియ మొ,,అనబడే శూద్ర కులాలతెగ వారు కొందరు తామేకూడా నిజమైన క్షత్రియులమని చెప్తారుక్షత్రియులు.రాజ పుత్రులు, గుజ్జర్లు విదేశీయులు అనే వాదన ఉంది. వాస్తవానికి గజపతులు తప్ప ఆంధ్ర దేశంలో మిగితా రాష్ట్రాల్లో క్షత్రియులు పూర్తిగా అంతరించి పోయారు. అంతఃపురంలో చిలకల్ని బందీలుగా చేసి అలంకరణార్థం ఉంచడం వలన వాటి ఉసురు తగిలి క్షత్రియులు అంతరించిపోయారు అనేది ఒక నానుడి. <ref>Ramchendrier, Collection of decisions of High Courts and the Privy Council applicable to dancing-girls, illatom, etc., Madras, 1892.t J- S. F. Mackenzie, Ind. Ant., IV, 1875</r</ref><ref>Global Encyclopaedia of the South Indian Dalit's Ethnography, Volume 1- edited by Nagendra Kr Singh</ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/క్షత్రియులు" నుండి వెలికితీశారు