పెళ్లీడు పిల్లలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి అంతర్వికీ లింకులు
పంక్తి 13:
}}
 
'''పెళ్ళీడు పిల్లలు''' సినిమా అన్నపూర్ణ పిక్చర్స్ బేనరులో తీయబడిన సినిమాలలో అతి తక్కువ బడ్జెట్టుతో తీయబడిన సినిమా. [[దుక్కిపాటి మదుసూదనరావు]] ఈ చిత్రం ద్వారా అనేక మమ్దిని తెరపరిచయం చేసాడు. ఈ చిత్రం అధిక భాగం [[అమరావతి]] దేవాలయము ప్రాంతములోనూ, [[వైకంఠపురం]] గ్రామ పరిసర ప్రాంతాలలోనూ చిత్రీకరించబడినది.
 
==కధాగమనం==
పి.వి.రావు {([[సోమయాజులు}]]) చెల్లెలు చనిపోతూ తన ఇద్దరు కూతుళ్ళూ అయిన దుర్గ{([[సంగీత}]]), శాంతి{([[విజయశాంతి}]])లను వాళ్ళ ఆస్ఠిని అతనికప్పగించి పోతుంది. పి.వి.రావు వారి ఆస్తిని[[ఆస్తి]]ని స్వాదీనం చేసుకొని దుర్గకు ఒక పేదవాదైన చలపతి{ ([[శరత్ బాబు}]])తో పెళ్ళి చేస్తాడు. దుర్గ అతడి దుర్మార్గం తెలుసుకొని చెల్లెను తెసుకొని వచ్చేసి [[పచ్చడి|పచ్చళ్ళు]], [[అప్పడం|అప్పడాలు]] తయారు చేస్తూ జీవిస్తుంటుంది. తన కాలేజీలోనే చేరిన పి.వి.రావు కొడుకు తనకు [[బావ]] అయిన సురేష్ను గుర్తించి అతడిని ఆట పట్టిస్తుమ్టుంది శాంతి తన స్నేహితురాలైన [[అన్నపూర్ణ]] {సుమలత}([[సుమల]])తో కలసి. అతడు కూడా ఆమె ఎవరో తెలుసుకొన్న తరువాత ఇద్దరూ ప్రేమించుకోడం మొదలెడతారు. వీళ్ళిద్దరి [[ప్రేమ]] విషయం తెలిసిన పి.వి.రావు తన కొడుక్కు ఆస్తి కోసం [[వల]] వేస్తున్నారని [[దుర్గ]],శాంతిలను [[శాంతి]] లను తిట్టి వెళతాడు. అభిమానం దెబ్బతిన్న దుర్గ మామ అయిన పి.వి. రావు నడిపే [[హొటల్]] ఎదురుగా తనొక హొటల్ పెట్టి అభివృద్ది చేసి ఆస్తిపాస్తులను[[ఆస్తిపాస్తులు|ఆస్తిపాస్తుల]]ను సంపాదిస్తుంది. [[మేనమామ]] హొటల్ వ్యాపారాన్ని దెబ్బతీస్తుంది. మనో వ్యాదితో మంచంపడతాడు పి.వి.రావు. శాంతికి అన్నపూర్ణ ప్రేమించిన సాయినాధ్ తో వివాహం నిచ్చయిస్తుంది దుర్గ. అది శాంతికి ఇష్టం లేక మేనమామ దగ్గరకు వెళ్ళి తన [[పెళ్ళి]] వేరే అతనితో జరగటం తనకిష్టం లేదని బావను తప్ప వేరెవరినీ చేసుకోననీ చెప్తుంది. మార్పు చెందిన పీ.వీ.రావు శాంతికి అభయమిచ్చి తను చెప్పినట్టూగా చేయమని చెప్తాడు. అక్క నిర్ణయించిన పెళ్ళికి సిద్దమవుతుంది శాంతి. పి.వీ.రావు చలపతి, అన్నపూర్ణ, అన్నపూర్ణ తల్లి రమప్రభలతో కలసి పెళ్ళిలో చిన్న నాటకమాడి పెళ్ళి కూతుళ్ళను మార్చి అదే ఇంట్లో మేడమీద గదిలో శాంతి,సురేషుల పెళ్ళి జరుపుతాడు. అసలైన పెళ్ళి పందిరిలో అన్నపూర్ణ, సాయిచందుల వివాహం జరుగుతుంది. ఆఖరున పి.వీ.రావు నచ్చచెప్పడంతో దుర్గ కూడా రాజీ పడడంతో కధ సుఖాంతం అవుతుంది.
 
==చిత్ర విషేషాలు==
"https://te.wikipedia.org/wiki/పెళ్లీడు_పిల్లలు" నుండి వెలికితీశారు