పిల్లలమర్రి: కూర్పుల మధ్య తేడాలు

+బొమ్మలు
పంక్తి 1:
{{ఇతరప్రాంతాలు|నల్గొండ జిల్లా సూర్యాపేట మండలంలోని గ్రామం|మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రసిద్ధ వృక్షము|పిల్లలమర్రి (వృక్షం)}}
[[బొమ్మ:Pillala marri temple.jpg|right|thumb|పిల్లలమర్రి చెన్నకేశవస్వామి ఆలయం]]
'''పిల్లల మర్రి''', [[నల్గొండ]] జిల్లా, [[సూర్యాపేట]] మండలము లోనిమండలములోని ఒక ప్రసిద్దప్రసిద్ధ గ్రామము. ఇది సూర్యాపేట నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
 
==భౌగోళిక ఉనికి==
పిల్లలమర్రి {{coor d|17.12|N|79.3200|E|}} అక్షాంశ రేఖాంశఅక్షాంశరేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నది.
 
==చరిత్ర==
[[బొమ్మ:Pillala marri SaasanaM.jpg|right|thumb|కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడు 1195లో వేయించిన పిల్లలమర్రి శిలాశాసనం]]
చారిత్రాత్మక ఈ గ్రామాన్ని [[కాకతీయులు|కాకతీయ రాజులు]] పరిపాలించారు. వారి హయాం లొ అనేక దేవాలయాలు అప్పటికి శిల్ప శైలి కి అనుసరించి నిర్మించారు. ఈ దేవాలయాలలొ ఉన్న శిలాశాసనాలు అప్పటి చరిత్ర తెలుపుతున్నాయి.శాలివాహన శకం 1130 (క్రీ.శ. 1208) లొ కాకతీయ చక్రవర్తి [[గణపతి దేవుడు]] [[కన్నడ]] [[తెలుగు]] భాషలఒ వేయించిన శిలాశాసనం ఉన్నది.గణపతి దేవుడు కనక మునుపు పరిపాలించిన కాకతీయ చక్రవర్తి [[రుద్రదేవుడు]] శాలివాహన శకం 1117 (క్రీ.శ.1195) సంవత్సరములొ వేయించిన శిలాశాసనం కూడా ఉన్నది. కాకతీయుల కాలం నాటి నాణెములు కూడా ఈ గ్రామము లొ లభించాయి. తరువాత [[రేచర్ల రెడ్డి వంశీయులు | రేచర్ల రెడ్డి రాజుల]]కు రాజధానిగా ఈ గ్రామము విలసిల్లినది. ప్రఖ్యాత తెలుగు కవి '''[[పిల్లలమర్రి పిన వీరభద్రుడు|పిల్లలమర్రి పిన వీరభద్రుడు]]''' జన్మస్థలము పిల్లలమర్రి.
==జనాభా==
పిల్లలమర్రి జనాభా 3,733.
==దేవాలయాలు==
[[బొమ్మ:Pillala marri pole.jpg|right|thumb|చెన్నకేశవస్వామి ఆలయంలోని ఒక స్థంభము]]
*ఈ గ్రామము లొ ఉన్న చెన్నకేశవ స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందినది. ఈ దేవాలయం లొ ప్రతీ సంవత్సరము [[మాఘ]] మాసములొ ప్రత్యేక ఉత్సవాలకు వేలాది భక్తులు తరలి వస్తారు.
*ఇక్కడ అపూర్వమైన శిల్పకళతో భాసిల్లుతున్న '''నామేశ్వర''', '''త్రికూటేశ్వర''', '''ఎఱకేశ్వర''' దేవాలయములు కలవు. [[హైదరాబాదు]] నుండి [[ఖమ్మం]] లేదా [[విజయవాడ]] వెళ్తుంటే సూర్యాపేట నకు ఆరు కిలోమీటర్ల ముందు ఎడమవైపు ఓ బోర్డు కనిపిస్తుంది- పిల్లలమర్రి శివాలయములకు దారి కనిపిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/పిల్లలమర్రి" నుండి వెలికితీశారు