ఒగ్గు కథ: కూర్పుల మధ్య తేడాలు

2405:204:671F:D970:A039:8ACE:2AAF:9706 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2478860 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 15:
 
==కథను బట్టి కళారూపం పేరు==
ఈ కథా గాన కళారూపాల పేర్లు ఆ కథలను చెప్పే వారి కులాలను బట్టీ, కథ చెప్పే సమయంలో ఉపయోగించే సహకార వాద్యాలను బట్టీ, కథా వస్తువును బట్టీ వచ్చాయి. సహకార వాయిద్యం ఆధారంగా పేరును సంతరించుకున్న కళా రూపాలు [[పంబ కథ]], [[జముకుల కథ]], [[బుర్ర కథ]], ఒగ్గు కథ, ఇక తెగలను బట్టి పేర్లు వచ్చిన కళారూపాలు [[జంగం కథ]], [[పిచ్చు కుంటుల కథ]], [[గొల్ల సుద్దులు]] మొదలైనవి. కథా వస్తువును బట్టి వ్వహాగృతమౌతున్న కళారూపాలు [[హరి కథ]], [[పాండవుల కథ]], [[రేణుకా కథ]] మొదలైనవి.
సహకార వాయిద్యం ఆధారంగా పేరును సంతరించుకున్న కళా రూపాలు [[పంబ కథ]], [[జముకుల కథ]], [[బుర్ర కథ]], ఒగ్గు కథ, ఇక తెగలను బట్టి పేర్లు వచ్చిన కళారూపాలు [[జంగం కథ]], [[పిచ్చు కుంటుల కథ]], [[గొల్ల సుద్దులు]] మొదలైనవి. కథా వస్తువును బట్టి వ్వహాగృతమౌతున్న కళారూపాలు [[హరి కథ]], [[పాండవుల కథ]], [[రేణుకా కథ]] మొదలైనవి.
 
భిన విభిన్న మైన కథా గాన కళా రూపాలలో ఒగ్గు కథ ఒక్క తెలంగాణా ప్రాంతంలో తప్ప మరో ప్రాంతంలో లేదు. అందులోనూ [[వరంగల్]], [[నల్లగొండ]] [[హైదరాబాదు జిల్లా|హైదరాబాదు]] జిల్లాలలో బహుళ ప్రచారంలో ఉంది. ఈ మూడు జిల్లాలలోనూ సుమారు ఏబై ఒగ్గు కథా బృందాలు కథలు చెపుతూ ఉన్నాయి.
Line 22 ⟶ 21:
శైవ సంప్రదాయంలో ఒక వర్గం వారు శివుని [[డమరుకం|డమరు]]<nowiki/>కాన్ని ఒగ్గు అంటారని వీనికే జెగ్గు, జగ్గు అనే పేర్లున్నాయని ఈ ఒగ్గును కథకు వాయిద్యంగా వాడుతూ కథ చెబుతారు కాబట్టి ఈ కథలకు ఒగ్గు కథ అనే పేరు వచ్చిందనీ, ఈ కథలు శైవ మతానికి సంబంధించిన వనీ మల్లన్న, బీరప్పకథలు ప్రారంభంలో చెపుతూ వుండేవారనీ, అదీ కాక కురుమ కులం వారే ఈ కథలు చెప్పే వారనీ, బీరప్ప, మల్లన్నలు వీరి కుల దేవతలనీ, డా: బిట్టు వెంకటేశ్వర్లు గారు [[కరీంనగర్]] రాష్ట్రీయ జానపదకళోత్సవాల సంచికలీ వివరించారు.
 
[[వరంగల్ జిల్లా]], [[జనగాం]] తాలూకా [[నెల్లుట్ల]] గ్రామ వాసి బండి ఈనయ్య, [[నల్గొండ జిల్లా]], [[రామన్నపేట]] తాలూకా, [[ఆత్మకూరు]] గ్రామ వాసి, చర్ల కొండయ్య, [[వరంగల్ జిల్లా]], [[జనగాం]] తాలూకా [[మాణిక్యపురం]] గ్రామస్థుడు, చౌదరి పల్లి [[చుక్కా సత్తయ్య]]. మల్లికార్జున స్వామి ఒగ్గు డోలు బృందం [[జనగాం]] ఇది ముఖ్యమైన డోలు బృందాల్లో వాటిలో ఒకటిగా నిలిచింది. సభ్యులు బెల్లపురి వీరయ్య , జాయ సత్తయ్య, చంద్రయ్య తదితరులు ఉన్నారు...
మల్లికార్జున స్వామి ఒగ్గు డోలు బృందం [[జనగాం]] ఇది ముఖ్యమైన డోలు బృందాల్లో వాటిలో ఒకటిగా నిలిచింది. సభ్యులు బెల్లపురి వీరయ్య , జాయ సత్తయ్య, చంద్రయ్య తదితరులు ఉన్నారు...
 
వీరిలో చుక్కా సత్తయ్య దళం ఇటీవల కాలంలో చాల ప్రఖ్యాతి లోకి వచ్చింది. సత్తెయ్య కళా నైపుణ్యం అంతటిది. కథను గానం చేయడంలోనూ, అందుకు అనుగుణంగా అభినయించడం లోనూ సత్తయ్య, తన బాణీని నిలుపుకున్నాడు. గంభీరమైన కంఠంతో గానం చేస్తూ కథా సందర్భానికి అనుగుణంగా ఆయా పాత్రలలో ప్రవేశించి, అభినయించి ప్రేక్షకుల మన్ననలను అందుకుంటున్నాడు. ఒక్క తెలంగాణాలో నూరుకు పైగా బృందాలున్నాయని, ఈ బృందాలలో దాదాపు అయిదు వందల మంది బృంద సభ్యు లున్నారనీ సత్తయ్య గారు తెలియచేస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/ఒగ్గు_కథ" నుండి వెలికితీశారు