రామాయణం: కూర్పుల మధ్య తేడాలు

చి 106.206.88.235 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
Fixed typo
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
[[భారత దేశం|భారతీయ]] వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని [[సంస్కృత భాష|సంస్కృతము]] లో రచించిన [[వాల్మీకి]] మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం రామాయణ కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 500 B.c లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది
<ref>Lecture 34: Rewritings / Retellings of Indian Epics II: Ramayana</ref><ref>History of Ancient India: Earliest Times to 1000 A. D., Radhey Shyam Chaurasiya p. 38: "the Kernel of the Ramayana was composed before 500 B.C. while the more recent portion were not probably added till the 2nd century B.C. and later."</ref>. రామాయణం కావ్యంలోని కథ [[త్రేతాయుగం]] కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు. అన్ని భారతీయ భాషలందును, అన్ని ప్రాంతములందు ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. [[ఇండొనీషియా]], [[థాయిలాండ్]], [[కంబోడియా]], [[మలేషియా]], [[వియత్నాం]], [[లావోస్]] దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉంది. ఇండోనీషియా లోని బాలి దీవిలో '''రామాయణము''' నృత్య నాటకము బాగా ప్రసిద్ధము.
[[దస్త్రం:ramarama.jpg|right|275px|thumb|హనుమచేత, లక్ష్మణ భరత శత్రుఘ్నులచేత సేవింపబడుతూ సింహాసనాసీనులైన సీతారాములు ([[తూర్పు యడవల్లి]] [[దేవాలయం]] ముఖద్వారంపై శిల్పం) ]].
 
== రామాయణము ప్రాముఖ్యము ==
"https://te.wikipedia.org/wiki/రామాయణం" నుండి వెలికితీశారు