బాటసారి: కూర్పుల మధ్య తేడాలు

1,509 బైట్లను తీసేసారు ,  3 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
 
==పాటలు==
ఈ చిత్రంలో [[సముద్రాల రాఘవాచార్య|సీనియర్ సముద్రాల]] నాలుగు పాటలు వ్రాయగా మిగిలిన 3 పాటలు ఆయన కుమారుడు [[సముద్రాల రామానుజాచార్య|జూనియర్ సముద్రాల]] రచించాడు.
#ఒహో మహారాజా సొగసు నెలరాజా రచన: సముద్రాల జూనియర్
#ఓ బాటసారి నను మరువకోయి, మది నీదె అయినా మనుమా నిజానా - భానుమతి రచన: సముద్రాల సీనియర్
#కనులను దోచి చేతికందని ఎండమావులున్నాయి - మాస్టర్ వేణు,పి. భానుమతి, జిక్కి రచన: సముద్రాల సీనియర్
:కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్
#4.ఉపకార చింతే నేరమా కరుణే నిషేధమా - భానుమతి, వేణు
:సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని
#లోక మెరుగనీ బాలా - భానుమతి రచన: సముద్రాల సీనియర్
:భూమిజనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని
:#కనేరా కామాంధులై/ మనేరా ఉన్మాదులై అనేరా- భానుమతి తీరునారచన: సముద్రాల లోకులుసీనియర్
:మనసున నిండి పలుకగరాని తలపులున్నవి కొన్ని
#వౌనములు చాలురా మది - పి సుశీల, రచన: సముద్రాల జూనియర్
:సృష్టి చేసినది దేవుడైన మరి నాశము నేల సృజించే
#శరణము నీవే దేవీ కరుణా నాపై చూపవే - పి సుశీల రచన: సముద్రాల జూనియర్
:పలుకు నొసగినది దేవుడైన మరి మూగలనేల సృజించే
:కనుల నొసగినది దేవుడైన మరి అంధులనేల సృజించే
:వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటినేల సృజించే
:పెను చీకటినేల సృజించే
:వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం
:అల్పబుద్దితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం … సలుపకు పరిహాసం
:బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం
:బదులు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం
—సముద్రాల ,మాస్టర్ వేణు,పి. భానుమతి, జిక్కి,బాటసారి,
#4.ఉపకార చింతే నేరమా కరుణే నిషేధమా
:నీలాపనిందలే ఈ లోక నైజమా
:న్యాయమే కానగజాలరా
:కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై అనేరా ఈ తీరునా ఈ లోకులు
:పాముల కన్నులతో కనేరా పరుల
:పాలను పోసిన చేతినే కరచేరా
:నీడనొసంగిన వారికే కీడు చేసేరా
:న్యాయమే కానగజాలరా
:కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై అనేరా ఈ తీరునా ఈ లోకులు
:నా మనసు ,నడత ఎరిగినవారే అపవాదు వేసినా
:నమ్మేరా పెరవారు నా మాట
:న్యాయమే కానగజాలరా
:కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై అనేరా ఈ తీరునా ఈ లోకులు
---సముద్రాల, భానుమతి, వేణు, బాటసారి1961
 
==మూలాలు==
70,892

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2486960" నుండి వెలికితీశారు