దీపావళి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
}}
 
[[భారతీయ సంస్కృతి]]కి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ [[పండుగలు]]. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల '''దీపావళివళి'''. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. [[నరకాసురుడు|నరకాసురుడ]]<nowiki/>నే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు [[దీపావళి|దీపా]] చేసుకుంటారని [[పురాణాలు]] చెబుతున్నాయి. అలాగే [[లంక]]<nowiki/>లోని రావణుడిని సంహరించి [[శ్రీరాముడు]] సతీసమేతంగా [[అయోధ్య]]<nowiki/>కు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని [[రామాయణము|రామాయణం]] చెపుతోంది. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు.
దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ [[అమావాస్య]] రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జర
 
 
 
 
 
"https://te.wikipedia.org/wiki/దీపావళి" నుండి వెలికితీశారు