బాటసారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 60:
==పాటలు==
ఈ చిత్రంలో [[సముద్రాల రాఘవాచార్య|సీనియర్ సముద్రాల]] నాలుగు పాటలు వ్రాయగా మిగిలిన 3 పాటలు ఆయన కుమారుడు [[సముద్రాల రామానుజాచార్య|జూనియర్ సముద్రాల]] రచించాడు.
#ఒహో మహారాజా సొగసు నెలరాజా - జిక్కి రచన: సముద్రాల జూనియర్
#ఓ బాటసారి నను మరువకోయి, మది నీదె అయినా మనుమా నిజానా - భానుమతి రచన: సముద్రాల సీనియర్
#కనులను దోచి చేతికందని ఎండమావులున్నాయి - మాస్టర్ వేణు,పి. భానుమతి, జిక్కి రచన: సముద్రాల సీనియర్
#ఉపకార చింతే నేరమా కరుణే నిషేధమా - భానుమతి, వేణు
#లోక మెరుగనీ బాలా - భానుమతి రచన: సముద్రాల సీనియర్
#కనేరా కామాంధులై/ మనేరా ఉన్మాదులై - భానుమతి రచన: సముద్రాల సీనియర్
#వౌనములుమౌనములు చాలురా మది - పి సుశీల, రచన: సముద్రాల జూనియర్
#శరణము నీవే దేవీ కరుణా నాపై చూపవే - పి సుశీల రచన: సముద్రాల జూనియర్
 
"https://te.wikipedia.org/wiki/బాటసారి" నుండి వెలికితీశారు