మా గోపి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
* ప్రభావతి
==సంక్షిప్తకథ==
పుట్టగానే తల్లిదండ్రులను కోల్పోయిన గోపీ అనే పిల్లవాణ్ణి అతని పెద్దమ్మ, పెద్దనాన్న చేరదీసి పెంచుతుంటారు. అందరూ గోపీని అరిష్టకారకుడని నిందిస్తూ, దూరంగా తరిమివేస్తున్నా పెద్దనాన్న ఒక్కడే అతడిని ప్రేమతో సాకుతూ వుంటాడు. గోపీ అన్న బలరాం కూడా గోపీని అసహ్యించుకుంటూ వుంటాడు. కానీ కొత్తగా పెళ్ళయి కాపురానికి వచ్చిన అతని భార్య సుశీల గోపీపై ఎనలేని ప్రేమ కురిపిస్తూ తల్లివలె సాకుతుంది. అనేక కష్టాలు పడిన తర్వాత గోపీ అరిష్ట జాతకుడు కాడని అదృష్టదాయకుడని అందరూ గ్రహించి పశ్చాత్తాప పడతారు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/మా_గోపి" నుండి వెలికితీశారు