కంటి వెలుగు: కూర్పుల మధ్య తేడాలు

Gjo
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2405:204:6419:F02E:0:0:18A1:90A5 (చర్చ) చేసిన మార్పులను Pranayraj1985 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 12:
}}
 
'''కంటి వెలుగు''' తెలంగాణ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుంది. ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తుంది.ఈ పథకాన్ని [[ఆగస్టు 15]], 2018న [[మెదక్ జిల్లా]] మల్కాపూర్‌లో ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు|కె.చంద్రశేఖరరావు]] ప్రారంభించారు. ఇదే రోజూ గవర్నర్ నరసింహన్ [[మహబూబ్‌నగర్ జిల్లా]] మరికల్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ఐదు నెలలపాటు కొనసాగుతుంది.<ref>{{Cite news|url=https://telugu.samayam.com/latest-news/state-news/telangana-cm-kcr-to-inaugurate-kanti-velugu-program/articleshow/65397040.cms|title=KCR: తెలంగాణలో ఆగస్టు 15 నుంచి ఐదు నెలలపాటు ‘కంటి వెలుగు|date=14 August 2018}}</ref> ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.106 కోట్లు కేటాయించింది.
== Ghrhjkhddbnkko ==
 
== పథకం వివరాలు ==
గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిగా, పట్టణాల్లో వార్డును పరిధిగా కంటి వెలుగు క్యాంపులను నిర్వహిస్తారు. ఈ క్యాంపులో ఒక మెడికల్ ఆఫీసర్, కంటి వైద్యుడు, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు, ఆశా వర్కర్లతో కూడిన ఆరు నుంచి ఎనిమిది మందితో కూడిన బృందం సేవలందిస్తుంది. ఈ వైద్యబృందం రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో 250 మందికి, పట్టణ ప్రాంతాల్లో 300 మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పథకంలో 799 బృందాల్లో 940 మంది మెడికల్‌ ఆఫీసర్లు, 1000 మంది కంటి వైద్య నిపుణులు ఉంటారు. 33 వేల మంది సిబ్బందిని ఈ కార్యక్రమం కోసం కేటాయించారు.
 
== కంటి సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య==
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 25 శాతం మంది ప్రజలు కంటి సమస్యలతో బాధ పడుతున్నారు.
 
{| class="wikitable"
|-
! కంటి వ్యాధులు
! సంఖ్య
|-
| శుక్లాలు
| 43 శాతం
|-
| బాల్యంలో అంధత్వం
| 4 శాతం
|-
| నెలలు నిండని శిశువులకు సమస్యలు
| 4 శాతం
|-
| డయాబెటిక్‌ రెటీనోపతి
| 7 శాతం
|-
| చూపు మందగించడం
| 3 శాతం
|-
|నీటి కాసులు (గ్లకోమా)
| 7 శాతం
|}
 
== మూలాలు ==
 
[[వర్గం:తెలంగాణ]]
"https://te.wikipedia.org/wiki/కంటి_వెలుగు" నుండి వెలికితీశారు