నెపోలియన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 86:
[[రష్యా]],[[ఆస్ట్రియా]],ప్రష్యా దేశాలు కలిసి సంయుక్త సైనిక శక్తిని రూపొందించాయి.వీటికి [[ఇంగ్లాండు]] ఆర్థికసహాయమును అందించింది.1813 లో నెపోలియన్ సేనలకు,సంయుక్త సైన్యాలకు మద్య లిప్ జిగ్ వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నెపోలియన్ సేనలు అధ్బుతంగా పోరాడినప్పటికి ఘోరంగా ఓడింపబడినాడు.నెపోలియన్ చక్రవర్తి బిరుదుతో ఎల్బా అను చిన్న దీవికి పాలకునిగా పంపివేశారు.[[ఫ్రాన్స్]]కు లూయి 18 ని రాజుగా నియమించారు.
===100 రోజుల నెపోలియన్ పాలన===
నెపోలియన్ తరువాత [[ఫ్రాన్స్]]కు రాజైన లూయి 18తన తెలివి తక్కువ పనుల వల్ల అనతికాలంలో నే ప్రజ విశ్వాసాన్ని కోల్పోయాడు.విజేతలైన రాజ్యాలు భుభాగాల పంపకంలో కలహించుకోవడం ఆరంభించాయి.దీన్ని అవకాశంగా తీసుకొని నెపోలియన్ ఎల్బా నుండి తప్పించుకొని [[పారిస్]],1815 [[మార్చి 1]] చేరుకున్నాడు.వెంటనే లూయి 18 [[ఫ్రాన్స్]] వదిలి పారిపోయాడు.నెపోలియన్ తననుతాను తిరిగి రాజుగా ప్రకటించుకున్నాడు.కాని ఇది 100 రూజులురోజులు మాత్రమే కొనసాగింది.మరలా ఐరోపా రాజ్యాలు అన్ని తిరిగి ఒక్కటై నెపోలియన్ తో వాటర్లు[[వాటర్లూ యుద్ధంలోయుధ్ధం|వాటర్లూ యుద్ధం]]లో తలపడ్డాయి.ఈ యుద్ధంలో నెపోలియన్ ఓడి సెయింట్ హెలినా అను దీవికి పంపబడినాడు.
 
==మరణం==
సెయింట్ హెలినా అను దీవిలో అతనిపై అనేక నిర్భందాలు విధింపబడ్డాయి.కాన్సర్ వ్యాధితో భాదపడుతూ నెపోలియన్ తన 52వ ఏట మరణించాడు.నెపోలియన్ మృతదేహమును సెయింట్ హెలినా దీవిలో సమాధి చేసినప్పటికి తిరిగి అక్కడినుండి తీసుకువచ్చి [[పారిస్]]లో ఖననం చేసారు
"https://te.wikipedia.org/wiki/నెపోలియన్" నుండి వెలికితీశారు