ఎటపాక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి జిల్లాలోని మండలాలు మూస ఎక్కించాను
పంక్తి 1:
'''ఎటపాక''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం లోని [[తూర్పు గోదావరి జిల్లా]]<nowiki/>కు చెందిన గ్రామం, అదే పేరు గల మండలానికి కేంద్రం.<ref name="మూలం పేరు">G.O.MS.No. 28 Finance (HR.II) Department Dated: 27-02-2016</ref>
<nowiki/>[[File:Garuda replica at Atiraatra Maha Yaagam, Yetapaka.jpg|thumb|ఏటపాక గ్రామంలో జరిగిన అతిరాత్ర మహాయగ్న వాటిక]]ఇది సమీప పట్టణమైన [[పాల్వంచ]] నుండి 45 కి. మీ. దూరంలోనూ ఉంది.
 
 
 
ఇది సమీప పట్టణమైన [[పాల్వంచ]] నుండి 45 కి. మీ. దూరంలోనూ ఉంది.
<nowiki/>[[File:Garuda replica at Atiraatra Maha Yaagam, Yetapaka.jpg|thumb|ఏటపాక గ్రామంలో జరిగిన అతిరాత్ర మహాయగ్న వాటిక]]
== గణాంకాలు ==
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 895 ఇళ్లతో, 3335 జనాభాతో 906 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1634, ఆడవారి సంఖ్య 1701. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 845 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1261. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 579042<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 507111.
Line 61 ⟶ 58:
 
== గ్రామ విశేషాలు ==
ఎటపాక గ్రామములోని [[ఆంజనేయస్వామి]] ఆలయంలో, 2014, ఫిబ్రవరి-7న, ధ్వజస్థంభం, ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ మొదలైన కార్యక్రమాలు మొదలైనవి జరిగినవిజరిగాయి. వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన దీక్ష, యాగశాల ప్రవేశం, అఖండస్థాపన తదితర పూజా కార్యక్రమాలలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. [1]
 
==మూలాలు==
Line 68 ⟶ 65:
== బయటి లింకులు ==
[1] ఈనాడు ఖమ్మం ; 2014,ఫిబ్రవరి-8; 4వ పేజీ.
 
{{తూర్పు గోదావరి జిల్లా మండలాలు}}
 
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/ఎటపాక" నుండి వెలికితీశారు