లుబిటెల్: కూర్పుల మధ్య తేడాలు

పరిచయం లో బొమ్మ
→‎చరిత్ర: వోయిగ్ట్ ల్యాండర్ బ్రిలియంట్ బొమ్మ
పంక్తి 16:
 
=== Komsomolets ===
[[File:Máquina_fotográfica_Voigtlander.jpg|thumb|కాంసొమొలెట్స్ కెమెరా తయారీకి స్ఫూర్తిగా నిలిచిన వోయిగ్ట్ ల్యాండర్ బ్రిలియంట్]]
1946 లో వోయిగ్ట్ ల్యాండర్ బ్రిలియంట్ అనే టి ఎల్ ఆర్ కెమెరా స్ఫూర్తిగా కాంసొమొలెట్స్ కెమెరాను తయారు చేసింది [[లోమో]] సంస్థ. చూడటానికి బ్రిలియంట్ కెమెరాలానే ఉన్నా, అప్పటి ప్లాస్టిక్ అయిన బేక్లైట్ తో దీని నిర్మాణం జరిగింది. యుద్ధం తో చితికిపోయిన ఆర్థిక వ్యవస్థకు ఇది గొప్ప విషయంగానే చెప్పుకోవచ్చు.
 
"https://te.wikipedia.org/wiki/లుబిటెల్" నుండి వెలికితీశారు