కొడుకు దిద్దిన కాపురం: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''కొడుకు దిద్దిన కాపురం''' 1989, సెప్టెంబర్ 21న విడుదలైన తెలుగు ...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కొడుకు దిద్దిన కాపురం''' 1989, సెప్టెంబర్ 21న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. పద్మాలయా స్టూడియోస్ ప్రై. లిమిటెడ్ పతాకంపై [[ఘట్టమనేని కృష్ణ]] నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో [[ఘట్టమనేని కృష్ణ]], విజయశాంతి, మహేష్ బాబు నటించగా, [[రాజ్ - కోటి]] సంగీతం అందించారు.<ref name="Koduku Diddina Kapuram">{{cite web|last1=IndianCine.ma|title=Koduku Diddina Kapuram|url =https://indiancine.ma/ADWF/info |website= indiancine.ma|accessdate=13 November 2018}}</ref>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}