వేయి స్తంభాల గుడి: కూర్పుల మధ్య తేడాలు

చి 124.123.21.79 (చర్చ) చేసిన మార్పులను Chaduvari చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
#
{{Infobox Mandir
| name = వేయి స్తంభాల గుడి
Line 32 ⟶ 33:
| website =
}}
'''వేయి స్తంబాల గుడి''' తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయం.<ref>{{cite web|url=http://telanganatourisminfo.com/thousand-pillar-temple-history-veyyi-stambhala-gudi/|title=Thousand Pillar Temple History|accessdate=6 March 2016|publisher=}}</ref> ఇది 11వ శతాబ్దంలో [[కాకతీయులు|కాకతీయ వంశానికి]] చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు, విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలింది.<ref>http://www.templedetails.com/thousand-pillar-temple-warangal/</ref>
==ఆలయ విశేషాలు==
ఇది [[వరంగల్]] నుండి సుమారు 5 కి.మీ. దూరంలోనూ [[హనుమకొండ]] నగరం నడిబొడ్డున కలదు.<ref>[http://articles.timesofindia.indiatimes.com/2003-07-20/hyderabad/27215642_1_pillar-famous-temple-kakatiya 1,000-pillar temple to get facelift - Times Of India]. Articles.timesofindia.indiatimes.com (2003-07-20). Retrieved on 2013-08-25.</ref> కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలొ నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొంగుబంగారమై కొలువైనాడు. ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా అధ్భుతమైన వాస్తుకళతో అలరారుతూ చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమైయున్న నందీశ్వని విగ్రహం నల్లరాతితో మలచబడినదై కళ్యణ మంటపానికి మరియు ప్రధానాలయాలకు మధ్యన ఠీవీగా దర్శనమిస్తుంది.
 
ఉత్తర ప్రాకార ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే నిలువెత్తు పానవట్టం లేని లింగాలపై కరవీర వృక్షం పుష్పార్చన చేస్తున్నట్టుగా గాలికి రాలే పూవులు సువాసనలు వెదజల్లుతూ లింగాలపై పడే దృశ్యం చూసిన పిమ్మట ఈశాన్య దిశలో అలనాటి కోనేటిని దర్శించవచ్చు. ప్రధానాలయం నక్షత్రాకార మంటపంపై రుద్రేశ్వరుడు, విష్ణు, సూర్య భగవానులకు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరలకు అభిముఖంగా మూడు ఆలయాలు ఏక పీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడినవి. సజీవంగా గోచరమయ్యే నందీశ్వరుడినికి ఎదురుగా ఉత్తర దిశగా ద్వార పాలకులుగా ఉన్నట్లుగా నిలచిన గజ శిల్పాలను దాటి సభామంటపంలోనికి వెళ్ళిన పిదప విఘ్నేశ్వరున్ని అర్చించి భక్తులు రుద్రేశ్వరున్ని దర్శిస్తారు.
"https://te.wikipedia.org/wiki/వేయి_స్తంభాల_గుడి" నుండి వెలికితీశారు