లుబిటెల్: కూర్పుల మధ్య తేడాలు

→‎Komsomolets: Komsomolet S
→‎KomsomoletS: విస్తరణ
పంక్తి 17:
=== KomsomoletS ===
[[File:Máquina_fotográfica_Voigtlander.jpg|thumb|కాంసొమొలెట్ ఎస్ కెమెరా తయారీకి స్ఫూర్తిగా నిలిచిన వోయిగ్ట్ ల్యాండర్ బ్రిలియంట్]]
1946 లో వోయిగ్ట్ ల్యాండర్ బ్రిలియంట్ అనే టి ఎల్ ఆర్ కెమెరా స్ఫూర్తిగా కాంసొమొలెట్స్'''కాంసొమొలెట్ ఎస్ ''' కెమెరాను తయారు చేసింది [[లోమో]] సంస్థ. చూడటానికి బ్రిలియంట్ కెమెరాలానే ఉన్నా, అప్పటి ప్లాస్టిక్ అయిన బేక్లైట్బేక్ లైట్ తో దీని నిర్మాణం జరిగింది. అప్పటి Communist Youth Organization అయిన Komsomol పేరునే ఈ కెమెరాకు పెట్టబడింది. దూసుకెళుతూ ఉన్న సోవియట్ ఫోటో పరిశ్రమకు కాంసొమొలెట్ ఎస్ కెమెరా ఒక నిలువుటద్దంగా గుర్తించబడింది. యుద్ధం తో చితికిపోయిన ఆర్థిక వ్యవస్థకు ఇది గొప్ప విషయంగానే చెప్పుకోవచ్చుచెప్పుకోబడింది.
 
==== వివరాలు ====
* 1946 నుండి 1950 వరకు తయారీ సాగింది. 25,000 కెమెరాలు తయారయ్యాయి
* B ([[బల్బ్ మోడ్]]) 1/25, 1/50, 1/100 షట్టరు వేగాలు
* T-21 80/6.3 గ్రహీత కటకం, 75/4.5 వీక్షక కటకం
* ఫిల్టర్ లు, అనుబంధ కటకాలకు కెమెరాలోనే ప్రత్యేకంగా ఒక చిన్న కంపార్టుమెంటు
 
=== లుబిటెల్ ===
"https://te.wikipedia.org/wiki/లుబిటెల్" నుండి వెలికితీశారు