లుబిటెల్: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
→‎లుబిటెల్ 2: విస్తరణ
పంక్తి 38:
 
=== లుబిటెల్ 2 ===
G Barkovski అనే వ్యక్తి మరిన్ని మెరుగులు దిద్దటంతో లుబిటెల్ 2 అవతరించింది. లుబిటెల్ 2 నుండి నేం ప్లేట్ లు రష్యన్ తో బాటు ఆంగ్లంలో కూడా తయారు చేయబడ్డాయి.
1955 లో లుబిటెల్ విడుదల చేయబడింది.
 
==== వివరాలు ====
* తయారు చేయబడ్డ కాలం: 1955 - 1980
* తయారు చేయబడ్డ కెమెరాలు: 20,00,000
* సెల్ఫ్ టైమరు, ఫ్ల్యాష్ సింక్ లు లభ్యం
 
=== GOMZ పేరు LOMO గా మార్పు ===
"https://te.wikipedia.org/wiki/లుబిటెల్" నుండి వెలికితీశారు