లుబిటెల్: కూర్పుల మధ్య తేడాలు

→‎KomsomoletS: విస్తరణ
పంక్తి 19:
=== KomsomoletS ===
[[File:Máquina_fotográfica_Voigtlander.jpg|thumb|కాంసొమొలెట్ ఎస్ కెమెరా తయారీకి స్ఫూర్తిగా నిలిచిన వోయిగ్ట్ ల్యాండర్ బ్రిలియంట్]]
1946 లో వోయిగ్ట్ ల్యాండర్ బ్రిలియంట్ అనే టి ఎల్ ఆర్ కెమెరా స్ఫూర్తిగా తీసుకొని [[లోమో]] సంస్థ '''కాంసొమొలెట్ ఎస్ ''' కెమెరాను తయారు చేసింది <ref> [[లోమో]] సంస్థhttps://www.lomography.com/magazine/234545-lomopeida-komsomolet చూడటానికికాంసొమొలెట్ బ్రిలియంట్ఎస్ కెమెరాలానేకెమెరా ఉన్నా,గురించి అప్పటి ప్లాస్టిక్ అయిన బేక్ లైట్ తో దీని నిర్మాణం జరిగిందిలోమోగ్రఫీ.కాం] అప్పటి Communist Youth Organization అయిన Komsomol పేరునే ఈ కెమెరాకు పెట్టబడింది</ref>. దూసుకెళుతూ ఉన్నఇదే సోవియట్ ఫోటోయూనియన్ పరిశ్రమకుతయారు కాంసొమొలెట్చేయబడ్డ ఎస్మొట్ట కెమెరామొదటి ఒకటి నిలువుటద్దంగాఎల్ గుర్తించబడింది.ఆర్ యుద్ధం తో చితికిపోయిన ఆర్థిక వ్యవస్థకు ఇదికెమెరా గొప్పకావడం విషయంగానేమరో చెప్పుకోబడిందివిశేషం.
 
అప్పటి Communist Youth Organization అయిన Komsomol పేరునే ఈ కెమెరాకు పెట్టబడింది. చూడటానికి బ్రిలియంట్ కెమెరాలానే ఉన్నా, అప్పటి ప్లాస్టిక్ అయిన బేక్ లైట్ తో దీని నిర్మాణం జరిగింది. దూసుకెళుతూ ఉన్న సోవియట్ ఫోటో పరిశ్రమకు కాంసొమొలెట్ ఎస్ కెమెరా ఒక నిలువుటద్దంగా గుర్తించబడింది. యుద్ధం తో చితికిపోయిన ఆర్థిక వ్యవస్థకు ఇది గొప్ప విషయంగానే చెప్పుకోబడింది.
 
==== వివరాలు ====
* తయారీ చేయబడ్డ కాలం: 1946 - 1950
* 1946 నుండి 1950 వరకు తయారీ సాగింది. 25,000 కెమెరాలు తయారయ్యాయి
* తయారీ చేయబడ్డ కెమెరాలు: 25,000
* B ([[బల్బ్ మోడ్]]) 1/25, 1/50, 1/100 షట్టరు వేగాలు
* T-21 80/6.3 గ్రహీత కటకం, 75/4.5 వీక్షక కటకం (రెండు కటకాలు ఒకదానికి మరొకటి అనుసంధానించబడకుండా ఉంటాయి)
* ఫిల్టర్ లు, అనుబంధ కటకాలకు కెమెరాలోనే ప్రత్యేకంగా ఒక చిన్న కంపార్టుమెంటు
 
"https://te.wikipedia.org/wiki/లుబిటెల్" నుండి వెలికితీశారు