లుబిటెల్: కూర్పుల మధ్య తేడాలు

→‎KomsomoletS: విస్తరణ
ఫోటోల కూర్పు
పంక్తి 1:
[[File:Lubitel166universal.jpg|right|thumb|250px|లుబిటెల్ శ్రేణిలో చిట్టచివరి కెమెరా, '''లుబిటెల్ యూనివర్సల్ ''']]
[[File:Rolleicord-01.jpg|thumb|మొట్టమొదటి టి ఎల్ ఆర్ కెమెరా ను రోల్లేకార్డ్ నిర్మించింది]]
'''లుబిటెల్ ''' (ఆంగ్లం: [[:en:Lubitel|Lubitel]]) [[లోమో]] సంస్థచే తయారు చేయబడిన [[మీడియం ఫార్మాట్ ఫిల్మ్]] [[టి ఏల్ ఆర్ కెమెరా]]ల శ్రేణి <ref> [https://microsites.lomography.com/lubitel166+/history/ లుబిటెల్ చరిత్ర గురించి లోమోగ్రఫీ.కాం] </ref>. వోయిగ్ట్ ల్యాండర్ బ్రిలియంట్ అనే కెమెరాను స్ఫూర్తిగా తీసుకొనబడి ఈ కెమెరా నిర్మించబడింది. లుబిటెల్ అనగా రష్యన్ లో ఔత్సాహికుడు (amateur) అని అర్థం.
 
Line 6 ⟶ 7:
== చరిత్ర ==
=== టి ఎల్ ఆర్ కెమెరా ===
 
[[File:Rolleicord-01.jpg|thumb|మొట్టమొదటి టి ఎల్ ఆర్ కెమెరా ను రోల్లేకార్డ్ నిర్మించింది]]
{{Main| టి ఎల్ ఆర్ కెమెరా}}
 
Line 19 ⟶ 20:
=== KomsomoletS ===
[[File:Máquina_fotográfica_Voigtlander.jpg|thumb|కాంసొమొలెట్ ఎస్ కెమెరా తయారీకి స్ఫూర్తిగా నిలిచిన వోయిగ్ట్ ల్యాండర్ బ్రిలియంట్]]
ఫైలు[[File:Komsomolets photocamera.JPG|thumb|వోయిగ్ట్ ల్యాండర్ బ్రిల్లియంట్ స్ఫూర్తిగా నిర్మించబడ్డ కామ్సోమొలెట్స్ కెమెరా]]
1946 లో వోయిగ్ట్ ల్యాండర్ బ్రిలియంట్ అనే టి ఎల్ ఆర్ కెమెరా స్ఫూర్తిగా తీసుకొని [[లోమో]] సంస్థ '''కాంసొమొలెట్ ఎస్ ''' కెమెరాను తయారు చేసింది <ref> [https://www.lomography.com/magazine/234545-lomopeida-komsomolet కాంసొమొలెట్ ఎస్ కెమెరా గురించి లోమోగ్రఫీ.కాం] </ref>. ఇదే సోవియట్ యూనియన్ తయారు చేయబడ్డ మొట్ట మొదటి టి ఎల్ ఆర్ కెమెరా కావడం మరో విశేషం.
 
Line 31 ⟶ 33:
 
=== లుబిటెల్ ===
ఫైలు[[File:Lubitel1.JPG| thumb|కాంసొమొలెట్స్ కు మెరుగులు దిద్దిన లుబిటెల్ కెమెరా]]
1949 లో కాంసొమొలెట్ ఎస్ కు మరిన్ని మెరుగులు దిద్ది, మొట్టమొదటిసారిగా లుబిటెల్ కెమెరా విడుదల చేయబడింది. గ్రహీత/వీక్షక కటకాలు పరస్పర అనుసంధానం కలిగి ఉండటం.
 
Line 41 ⟶ 44:
 
=== లుబిటెల్ 2 ===
ఫైలు[[File:Lubitel 2 (camera).jpg|thumb|సెల్ఫ్ టైమర్, ఫ్లాష్ సింక్, లెన్స్ ఫిల్టర్లు గల లుబిటెల్ 2]]
G Barkovski అనే వ్యక్తి మరిన్ని మెరుగులు దిద్దటంతో లుబిటెల్ 2 అవతరించింది. లుబిటెల్ 2 నుండి నేం ప్లేట్ లు రష్యన్ తో బాటు ఆంగ్లంలో కూడా తయారు చేయబడ్డాయి.
 
Line 53 ⟶ 57:
 
=== లుబిటెల్ 166 ===
ఫైలు[[File:Любитель-166 1979 год.JPG|thumb|మొట్టమొదటి ప్లాస్టిక్ తో నిర్మాణం చేయబడ్డాచేయబడ్డ లుబిటెల్ 166. అంతకు ముందు లుబిటెల్ లు బేక్ లైట్ తో చేయబడేవి]]
1976 నుండి లుబిటెల్ 166 విక్రయించబడింది. దీనిని పూర్తి ప్లాస్టిక్ తో తయారు చేసారు. 1980 లో [[మాస్కో]] లో జరిగిన ఒలింపిక్స్ స్మృతిగా మరొక వేరియంట్ తయారీ కూడా జరిగింది.
 
Line 62 ⟶ 67:
 
=== లుబిటెల్ 166B ===
ఫైలు:Любитель[[FileЛюбитель-166В 2.JPG|thumb|వాతావరణ సూచికలతో విడుదల చేయబడ్డ లుబిటెల్ 166 B మాడల్]]
1980 నుండి లుబిటెల్ 166B విక్రయించబడింది.
 
Line 77 ⟶ 83:
* 6 x 6 cm మరియు 6 x 4.5 cm ఫిలిం లకు మాస్క్ లు జతచేయబడ్డాయి
 
=== స్పుట్నిక్ స్టీరియో ===
<gallery>
రెండు వేర్వేరు గ్రహీత కటకాలు ఒకదాని ప్రక్కన మరొకటి ఉండటం వలన స్వల్ప కోణ భేదంతో రెండు ఫోటోలు తీయబడతాయి. వీటిని త్రీ-డీ అద్దాలతో చూచినతో త్రీ-డీ అనుభూతి కలుగుతుంది.
ఫైలు:Komsomolets photocamera.JPG|వోయిగ్ట్ ల్యాండర్ బ్రిల్లియంట్ స్ఫూర్తిగా నిర్మించబడ్డ కామ్సోమొలెట్స్ కెమెరా
 
ఫైలు:Lubitel1.JPG| కాంసొమొలెట్స్ కు మెరుగులు దిద్దిన లుబిటెల్ కెమెరా
==== వివరాలు ====
ఫైలు:Lubitel 2 (camera).jpg|సెల్ఫ్ టైమర్, ఫ్లాష్ సింక్, లెన్స్ ఫిల్టర్లు గల లుబిటెల్ 2
* తయారు చేయబడ్డ కాలం: 1955 - 1973
ఫైలు:Любитель-166 1979 год.JPG|మొట్టమొదటి ప్లాస్టిక్ నిర్మాణం చేయబడ్డా లుబిటెల్ 166. అంతకు ముందు లుబిటెల్ లు బేక్ లైట్ తో చేయబడేవి
* తయారు అయిన కెమెరాలు: 4,00,000
ఫైలు:Любитель-166В 2.JPG|వాతావరణ సూచికలతో విడుదల చేయబడ్డ లుబిటెల్ 166 B మాడల్
ఫైలు[[File:Sputnik càmera fotogràfica.jpg|thumb|త్రీ-డీ ఫోటోలను చిత్రించే స్పుట్నిక్ కెమెరా]]
ఫైలు:Lubitel-166 Universal Rudolfo42.jpg|6 x 6 cm మరియు 6 x 4.5 cm ఫ్రేం మాస్కులు గల లుబిటెల్ 166 యూనివర్సల్
ఫైలు:Sputnik càmera fotogràfica.jpg|త్రీ-డీ ఫోటోలను చిత్రించే స్పుట్నిక్ కెమెరా
</gallery>
 
=== లుబిటెల్ కెమెరాలతో తీయబడిన ఫోటోలు ===
"https://te.wikipedia.org/wiki/లుబిటెల్" నుండి వెలికితీశారు