లవ మందిరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
| year = 1985 | url = https://books.google.com/books?id=-pAcAAAAMAAJ&q=Lahore+Lava&dq=Lahore+Lava&ei=x78gSqXAIYWKygTqtNXmAg&pgis=1
| accessdate = 2009-05-29}}</ref>, సీత మరియు శ్రీరాముడు కుమారుడైన చక్రవర్తి ' లవ ' చేత స్థాపించబడింది. కసూర్ నగరం తన కవల సోదరుడు కుశ ద్వారా స్థాపించ బడింది. <ref>{{cite book | last = Nadiem | first = Ihsan N | title = Punjab: land, history, people | publisher = Al-Faisal Nashran | page = 111 | year = 2005 | url = https://books.google.com/books?id=pyFuAAAAMAAJ&q=Kasur+Kusha&dq=Kasur+Kusha&ei=9rwgSritBZWQyASHk7maDw&pgis=1
| accessdate = 2009-05-29}}</ref> ఈ రోజు వరకు, లాహోర్ ఫోర్ట్ లవకు అంకితం చేయబడి ఖాళీగా ఉన్న ఆలయం (లోహ్, అందుచేత లోహ్-అవర్ లేదా "ది ఫోర్ట్ ఆఫ్ లోహ్" అని కూడా పిలుస్తారు). <ref>Naqoosh, Lahore Number 1976</ref> లాహోర్ గురించి పురాతన ప్రామాణిక పత్రం 982 సం.లో పేరులేకుండా వ్రాయబడింది. <ref>[http://www.arisandphillips.com/ap/Hudud.html HUDUD AL-'ALAM 'The Regions of the World' A Persian Geography] {{webarchive|url=https://web.archive.org/web/20061024223948/http://www.arisandphillips.com/ap/Hudud.html |date=2006-10-24 }}</ref> దీనిని "హుదుడ్-ఇ-ఆలం "(ది రీజియన్స్ ఆఫ్ ది వరల్డ్) అని పిలుస్తారు. ఇది వ్లాదిమిర్ ఫెడోరోవిచ్ మైనర్స్కీచే 1927 సం.లో ఇంగ్లీషులోకి అనువదించబడి,లాహోర్‌లో ప్రచురించబడింది. ఈ పత్రంలో, లాహోర్ ఒక చిన్న షెహర్ (నగరం) గా పిలువబడుతూ, "అద్భుతమైన దేవాలయాలు, పెద్ద మార్కెట్లు మరియు భారీ తోరణాలు" కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. అలగే, ఇది "రెండు నివాస స్థలాల చుట్టూ ఉన్న ప్రధాన మార్కెట్లను సూచిస్తుంది". ప్రస్తుతం అసలు పత్రం బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. <ref>[http://www.dawn.com/2004/08/22/fea.htm Dawn Pakistan - The 'shroud' over Lahore's antiquity]</ref> అన్ని చరిత్రకారుల జాబితాలలో, లాహోర్ ఉపఖండంలోని పురాతన నగరాలలో ఒకటిగా గుర్తించబడింది.
 
చరిత్ర మొత్తంలో లాహోర్‌ను వివిధ పేర్లతో పిలిచారు. ఈ రోజు వరకు ఇది ఎప్పుడు స్థాపించబడినది అనేది ఎటువంటి నిశ్చయమైన సాక్ష్యాలు, ఆధారాలు మాత్రం లేవు. కొందరు చరిత్రకారులు 4000 సంవత్సరాల క్రితం దీని నగర చరిత్రను గుర్తించారు. <ref>{{cite news |url=https://www.glasgow.gov.uk/en/News/Archives/2006/September/GlasgowLahoreTwinning.htm |title=Glasgow gets a new twin in Lahore |publisher=Living in Glasgow |date=14 September 2006 |accessdate=2009-07-06 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20090228201812/http://glasgow.gov.uk/en/News/Archives/2006/September/GlasgowLahoreTwinning.htm |archivedate=28 February 2009 |df= }}</ref> అయితే చారిత్రాత్మకంగా, లాహోర్ నగరానికి కనీసం 2,000 సంవత్సరాల వయస్సు ఉన్నదని నిరూపించబడింది. లాహోర్ నగరం దక్షిణ ఆసియాకు ప్రధాన వాణిజ్యం మరియు ముట్టడిచేసే మార్గాల్లో ఒకటి. ఈ నగరాన్ని అనేక రాజవంశాలు, సమూహాలు పాలించినాయి,దోచుకున్నాయి.
"https://te.wikipedia.org/wiki/లవ_మందిరం" నుండి వెలికితీశారు