కూడలి (అయోమయనివృత్తి): కూర్పుల మధ్య తేడాలు

815 బైట్లు చేర్చారు ,  3 సంవత్సరాల క్రితం
చి
అక్షర దోషాలు,లంకెలు సవరించాను
చి (→‎చారిత్రక ప్రాముఖ్యం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యూరపు → ఐరోపా, తరువాత కాలంలో → త using AWB)
చి (అక్షర దోషాలు,లంకెలు సవరించాను)
{{అయోమయం}}
[[Image:Intersection 4way overview.jpg|thumb|right|240px|ఒక [[రహదారి]] కూడలి.]]
'''కూడలి''' లేదా '''జంక్షన్''' ([[ఆంగ్లం]] = Junction) అనగా తెలుగులో రవాణా వ్యవస్థకు చెందిన రెండు లేదా అంతకంటే ఎక్కువ దారులు కలుసుకొనే ప్రదేశం. ఇక్కడ దారి మార్చుకోవడానికి లేదా ఒక రవాణా పద్ధతి నుండి మరొక రవాణా పద్ధతికి మారడానికి అవకాశాంఅవకాశం ఉంటుంది. ఆంగ్లంలో జంక్షన్కు [[లాటిన్]] భాషలో కలుపు అని అర్థం.
 
==చారిత్రక ప్రాముఖ్యం==
 
చారిత్రాత్మకంగా చాలా [[పట్టణం|పట్టణాలు]] [[రహదారి]] కూడలి ప్రాంతాలలోనే అభివృద్ధి చెందాయి. ఈ ప్రాంతాలలో ప్రజలు, వ్యాపారస్థులు ప్రయాణం మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి, లావాదేవీలు నడపడానికి అవకాశం ఉండేది. ప్రాచీన ఐరోపాలోని [[రోము]] నగరం ఇందుకు మంచి ఉదాహరణ.
 
ఇదే విధంగా [[రైల్వే బోర్డు|రైల్వే వ్యవస్థ]] అభివృద్ధి చెందిన తర్వాత రైల్వే కూడలి ఒక పట్టణంగా ఉండేది. ముందుగా ఉద్యోగుల కోసం ఏర్పరచినాఏర్పరిచినా, తరువాతితరువాత కాలంలో ఇతర ప్రాంతాల వారికి వ్యాపార రీత్యా అభివృద్ధికి ఇవకాశంఅవకాశం ఎక్కువగా ఉండడం మూలంగా ఇవి ఇతరత్రా మార్పులు చెంది పెద్ద పట్టణాలుగా మార్పుచెందాయి. మన రాష్ట్రంలోని [[విజయవాడ]] ఒక మంచి ఉదాహరణ.
 
==రహదారి కూడలి ప్రాముఖ్యత ఉన్న కొన్ని పట్టణాలు==
* [[హనుమాన్ జంక్షన్]]
*[[విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను|విజయవాడ]]
* [[రామభద్రపురం]]
*[[గుంటూరు]]
* [[చిలకలపాలెం]]
* [[కత్తిపూడి]]
 
==రైల్వే కూడలి ప్రాముఖ్యత ఉన్న కొన్ని పట్టణాలు==
* [[సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను|సికింద్రాబాదు]] ఒక పెద్ద రైల్వే కూడలి]]
* [[విజయవాడ]] జంక్షన్ రైల్వే స్టేషను|విజయవాడ మన రాష్ట్రంలో ఒక పెద్ద రైల్వే కూడలి.]]
* [[గుంటూరు]] జంక్షన్‌ రైల్వే స్టేషను|గుంటూరు రైల్వే కూడలి]]
* [[కాజీపేట]] (వరంగల్ అర్బన్)|కాజీపేట రైల్వే కూడలి]]
* [[నిడదవోలు]] జంక్షన్ రైల్వే స్టేషను|నిడదవోలు రైల్వే కూడలి]]
* [[విజయనగరం]] రైల్వే స్టేషను|విజయనగరం రైల్వే కూడలి]]
 
[[వర్గం:రవాణా వ్యవస్థ]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2490266" నుండి వెలికితీశారు