అన్నవరం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
223.238.22.138 (చర్చ) + 183.83.239.15 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు ను రద్దు చేసారు ?
పంక్తి 141:
 
== మార్కెటింగు, బ్యాంకింగు ==
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక llllishssbxjvisnsicjfndiajs BC djnsjnబృందం, పౌర సరఫరాల కేంద్రం, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. వారం వారం సంత గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.
 
== ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు ==
పంక్తి 177:
[[బొమ్మ:Annavaram temple 3.jpg|thumb|right|250px|అన్నవరంలో రత్నగిరి పర్వత శ్రేణి.]]
[[బొమ్మ:APtown Annavaram 1.JPG|right|thumb|250px|వూరి పొలిమేరల్లో వూర్పిడికి సిద్ధంగా ఉన్న వరి కొప్పులు. వెనుక కొండపై శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని చూడవచ్చును.]]
'''అన్నవరం''' - పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన [[శ్రీ సత్యనారాయణ స్వామి]] ఆలయాన్ని [[రత్నగిరి]] అనే కొండపై అన్నవరంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం అయి ఒక శతాబ్దము పైగా మాత్రమే ఐనా చాలా ప్రాశ్యస్త్యాన్ని, ప్రాముఖ్యతను పొందింది. సమీపంలో [[పంపా నది]] హోయలొలుకుతూ పారుతుంటుంది. కొండపై నెలకొని ఉన్న ఈ దేవాలయంలో వేంచేసి ఉన్న [[శ్రీ సత్యనారాయణ స్వామి]]ని దర్శించేందుకు గుడివరకు ఘాట్ రోడ్డు నిర్మించారు. మెట్లు గుండా కూడా వెళ్ళవచ్చు. ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణస్వామి వ్రతాన్ని కనుల పండువగా చేసికొంటూ ఉండటం ఒక ప్రత్యేకత; చూచి తీరవలసిన సుందర దృశ్యం. ఇతిహాసాల ప్రకారం అడిగిన (అనిన) (వరం)వరాలను తీర్చే దేవుడు కాబట్టి ( అనిన+ వరం = అన్నవరం) "అన్నవరం దేవుడు" అంటారు. Hi this is Harish Raju.B
9177368202
 
==స్థలపురాణం==
"https://te.wikipedia.org/wiki/అన్నవరం" నుండి వెలికితీశారు