"వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నది. → ఉంది., అందురు → అంటారు (2), లో → లో (5), ను → ను (2) using AWB)
[[File:Steam Cranes - geograph.org.uk - 445452.jpg|thumb|Steam crane, with cross-tube boiler | స్టీము క్రేన్ కు అనుసంధానమైన బాయిలరు]]
'''వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు ''' లేదా వెర్టికల్ బాయిలరు అనునది స్టీము/నీటి ఆవిరిని తయారు చేయు నిలువుగా స్తుపాకారంగా వుండు [[బాయిలరు]]. ఈ బాయిలరులో తక్కువ పొడవు వున్న ఎక్కువ వ్యాసం వున్న రెండు మూడు వాతరు ట్యూబులు ఉన్నను వాటరు ట్యూబు బాయిలరుగా పరిగణించరు.బాయిలరు ఒక యంత్ర పరికరం.ఇది ఒకలోహనిర్మాణం. బాయిలరు అనగా అన్ని వైపుల మూసి వేయ బడి [[ఉష్ణం]] ద్వారా [[పీడనం]] కల్గిన నీటి ఆవిరి/స్టీమును ఉత్పత్తి చెయ్యు లోహనిర్మాణం.బాయిలరొని నీటిని వేడి చెయ్యుతకు[[ఇంధనం| ఇంధనాన్ని]] మండించెదరు. వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు తక్కువ స్థాయిలో స్టీము ఉత్పత్తి చెయ్యును. దీనిని చిన్న డాంకీ బాయిలరు అని వ్యవహరిస్తారు. ఈ వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరును వించెస్ (winches) మరియు స్టీము క్రేన్ (steam cranes) లను ఆపరేట్ చెయ్యుటకు విరివిగా ఉపయోగిస్తారు. ఈ బాయిలరు సరిగా పని చేయుటకు దీనికి అనుబంధంగా ఫీడ్ పంపు, సేప్టి వాల్వు, వాటరు గేజి, స్టీము వాల్వు, బ్లోడౌన్ వాల్వు వంటివి అదనంగా బాయిలరుకు బిగించబడి వుండును.
</ref><ref name="Milton, Marine Steam Boilers, Vertical cross-tube" >{{cite book
|title=Marine Steam Boilers
|last=Milton |first=J. H.
==మూలాలు/అధారాలు==
{{మూలాలజాబితా}}
{{బాయిలరులు}}
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
[[వర్గం:యంత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2490513" నుండి వెలికితీశారు