ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit |
}}
'''మహబూబాబాద్''', [[తెలంగాణ]] రాష్ట్రములోని నూతనంగా ఏర్పాటైన [[మహబూబాబాదు జిల్లా|మహబూబాబాద్ జిల్లా]]<nowiki/>కు చెందిన ఒక పట్టణం, అదే పేరుగలపేరు గల జిల్లాకు ప్రధాన కేంద్రం, మండల కేంద్రం.పిన్ కోడ్ నం.506 101.,ఎస్.టి.డి.కోడ్ = 08719.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>.మహబూబాబాద్ ను '''మానుకొట''' అని కూడా అంటారు.మహబూబాబాద్ జిల్లాలో పెద్ద పట్టణము.ఇది మైదాన ప్రాంతానికి చెందిన నగరము. ఎన్నొ విద్యాసంస్థలు, సూపర్ స్పెషాలిటి సదుపాయములు కల ఆసుపత్రిలు ఉన్నాయి. ఇది శాసనసభ మరియు లోక్సభ నియోజకవర్గ కేంద్రస్థానం.
==గణాంకాలు==
|