సామర్లకోట: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
మండల సమాచారం తరలింపు
పంక్తి 1:
'''సామర్లకోట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లాకు చెందిన ఒక మండలముపట్టణం. ప్రముఖ రైల్వే జంక్షన్ కూడా. ఈ వూరి అసలు పేరు '''శ్యామలదేవికోట'''. రాను రాను ఈ పేరు మారి శ్యామలకోట, సామర్లకోట అయ్యింది. పిన్ కోడ్: 533440. ఒకప్పుడు ఇక్కడ శ్యామలాంబ గుడి వుండేది. ఆ గుడి ఇప్పుడు వుందో లేదో తెలీదు. ఈ ఊరు ఇప్పుడు భీమేశ్వరాలయానికి ప్రసిద్ధి చెందింది. ఇది [[పంచారామాలు|పంచారామాలలో]] ఒకటి. దీనిని కుమార భీముడనే [[చాళుక్యులు|చాళుక్య]] రాజు నిర్మించాడు. ఇక్కడి శివలింగం అలా పెరిగి పోతుంటే పైన మేకు కొట్టారని చరిత్ర. [[కందుకూరి వీరేశలింగం పంతులు]] వ్రాసిన ''రాజశేఖర చరిత్రం'' అనే పుస్తకంలో ఈ ఊరి చరిత్ర ఉంది.
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=సామర్లకోట||district=తూర్పు గోదావరి|skyline = 9 th century temple.jpg|skyline_caption = కుమరారామ భీమేశ్వరాలయం, సామర్లకోట
| latd = 17.0531
| latm =
| lats =
| latNS = N
| longd = 82.1695
| longm =
| longs =
| longEW = E
|mandal_map=EastGodavari mandals outline25.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=సామర్లకోట|villages=17|area_total=|population_total=137979|population_male=68663|population_female=69316|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=63.49|literacy_male=67.87|literacy_female=59.13|pincode = 533440}}
'''సామర్లకోట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లాకు చెందిన ఒక మండలము. ప్రముఖ రైల్వే జంక్షన్ కూడా. ఈ వూరి అసలు పేరు '''శ్యామలదేవికోట'''. రాను రాను ఈ పేరు మారి శ్యామలకోట, సామర్లకోట అయ్యింది. పిన్ కోడ్: 533440. ఒకప్పుడు ఇక్కడ శ్యామలాంబ గుడి వుండేది. ఆ గుడి ఇప్పుడు వుందో లేదో తెలీదు. ఈ ఊరు ఇప్పుడు భీమేశ్వరాలయానికి ప్రసిద్ధి చెందింది. ఇది [[పంచారామాలు|పంచారామాలలో]] ఒకటి. దీనిని కుమార భీముడనే [[చాళుక్యులు|చాళుక్య]] రాజు నిర్మించాడు. ఇక్కడి శివలింగం అలా పెరిగి పోతుంటే పైన మేకు కొట్టారని చరిత్ర. [[కందుకూరి వీరేశలింగం పంతులు]] వ్రాసిన ''రాజశేఖర చరిత్రం'' అనే పుస్తకంలో ఈ ఊరి చరిత్ర ఉంది.
 
==భౌగోళికం==
Line 99 ⟶ 89:
== గుండె వీరలక్ష్మి సోమరాజ ==
{{మూలాలు లేవు}}
శ్రీ గుండె వీర లక్ష్మీ సోమరాజు గారు సామర్లకోటలో పిఠాపురం రోడ్డులో గల బ్రౌన్ పేటలో జన్మించారు .వీరి మాతా పితలు గుండె సోమ వీర్రాజు, వరలక్ష్మి గార్లు,తండ్రి స్థానిక పంచదార మిల్లులో కార్మికునిగా పనిచేసి విధినిర్వహణలోప్రమాదం వల్ల ప్రాణాపాయం నుండి బయట పడ్డారు, కాని నడవలేక భార్య సహకారంతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు.సోమరాజు గారి తండ్రి సోమ వీర్రాజు గారు పనిచేసే పంచదార మిల్లులో కార్మిక నాయకునిగా మంచి పేరు ఉంది ఈయన గురువు స్వర్గీయ ఉండవిల్లి నారాయణ మూర్తి గారు .. ఆ తర్వాత కాలంలో మార్క్సిస్టు పార్టీలో చురుకైన కార్యకర్తగా, నాయకునిగా ఎదిగి పట్టణ సహాయ కార్యదర్శిగా కూడా ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసారు దీనివల్ల సోమరజుగారు చిన్నతనం నుండి ఆంధ్ర ప్రజా నాట్యమండలి సభ్యునిగా కళలను తనలో ఇముడ్చుకున్నారు.సోమరాజు గారు స్థానిక సీబియం స్కూల్లో ఉన్నత విద్య, జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివారు, అక్కడే తెలుగు భాష మీద మక్కువ కలిగి డిగ్రీ కూడా తెలుగు ప్రత్యేక సబ్జక్తుగా తీసుకున్నారు ఆపై ఎమ్మే కూడా తెలుగు చేసారు . ఇక కాకినాడలో ఇన్ కేబుల్ ద్వారా టెలివిజన్ లో వార్తలు చదవడం అక్కడే ప్రారభించారు .2001 నుండి ఈ నాటి వరకు అందరిని మెప్పిస్తూ తెలుగు భాషకు గౌరవాన్ని తెస్తున్నారు అయన జర్నలిసంలో కూడా డిగ్రీలు పుచ్చుకున్నారు . సామర్లకోట లోనే జనస్పందన పత్రిక ద్వారా అతిపిన్న వయసులో పాత్రికేయునిగా అందరి మన్ననలను పొందారు . సోమరాజు గారిని జర్నలిసం వైపు తిప్పిన వారు శ్రీ బీ బీ రామకృష్ణ గారు . ఇక జర్నలిసంలో తెగువ ఉండాలని ధైర్యం చెప్పిన వారు శ్రీ టీ ఎస్ ఎన్ రాజు గారు .ఈయన శిరోముండనం కేసును వెలుగులోనికి తెచ్చినవారు .సోమరాజు గారు హైదరాబాద్ కు వెళ్లి అక్కడ విస్సా టీవిలో తొలిసారి వార్తలు చదివారు, ఆ తర్వాత అర్ టీవి లోను, దూరదర్శన్ లో వ్యవసాయ సమాచారాన్ని చదివే వ్యాఖ్యాతగా పనిచేసారు, ఇప్పుడు జెమినీ న్యూస్ లో న్యూస్ రీడర్ గా పనిచేస్తున్నారు .సోమరాజు గారిని అవార్డులు వెతుక్కుంటూ వచ్చి వరించాయి . 2012 లో ఉత్తమ న్యూస్ రీడర్ గా ఆరాధన సంస్థ నుండి, ఉత్తమ కవిగా శ్రీ కిరణ్ సాంస్కృతిక సమాక్య నుండి, ఉత్తమ జర్నలిస్టుగా కార్మిక రత్న పురస్కారాన్ని ఐ ఎన్ టి యు సి నుండి, ది స్టేట్ బెస్ట్ సిటిజన్ గా విశాఖపట్నంలో గల ఏ పీ కల్చరల్ సొసైటీ నుండి అవార్డులు పోడుకున్నారు, అలాగే ఆయనకు ఆంధ్ర రత్నం అవార్డును ప్రకటించినపుడు అంత భారం ఈ చిన్నవయసుకు మంచిది కాదని సున్నితంగా తిరస్కరించారు ..సోమరాజు గారు ఎప్పుడు అమ్మ నాన్నల తర్వాతే ఎవరైనా అని చెబుతారు .చిన్నతనమ్ నుండి ఏసుక్రీస్తును విశ్వసించడం వల్ల సేవ అన్నా సేవా కార్యక్రమాలన్న ఆయనకు చాలా ఇష్టం . అందుకే ఆయన కాకినాడలో ఇన్ కేబుల్ లో పనిచేసిన రోజుల్లో శ్రీ జ్యోతుల వెంకటేశ్వర రావు గారి ఆద్వర్యంలో చిరంజీవి వాలంటరీ బ్లడ్ దోనర్స్ క్లబ్ ద్వారా ఎంతో మందికి రక్తాన్ని అందించారు . ఎన్నో కాలేజీల్లో కెంపులు పెట్టించి ఎందరినో రక్త దాతలుగా మార్చారు .{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
 
==మండలంలోని గ్రామాలు==
* సామర్లకోట
* [[పెదబ్రహ్మదేవం]]
* [[జి. మేడపాడు]]
* [[వెట్లపాలెం]]
* [[జగ్గమ్మగారిపేట (గ్రామీణ)]]
* [[కాపవరం (సామర్లకోట)|కాపవరం]]
* [[పవర]]
* [[పంద్రవాడ]]
* [[నవర]]
* [[పీ.వేమవరం (సామర్లకోట)|పీ.వేమవరం]]
* [[ఉండూరు (సామర్లకోట)|ఉండూరు]]
* [[వల్లూరు (సామర్లకోట)|వల్లూరు]]
* [[పనసపాడు]]
* [[కొప్పవరం (సామర్లకోట)|కొప్పవరం]]
* [[మామిళ్లదొడ్డి]]
* [[వెంకట కృష్ణరాయపురం]]
* [[బోయనపూడి]]
* [[మాధవపట్నం]]
 
{{సామర్లకోట మండలంలోని గ్రామాలు}}
{{తూర్పు గోదావరి జిల్లా మండలాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
"https://te.wikipedia.org/wiki/సామర్లకోట" నుండి వెలికితీశారు