తాడేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లింకులు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
మండల సమాచారం తరలింపు
పంక్తి 24:
 
{{ఇతరప్రాంతాలు}}
'''[[తాడేపల్లి]]''' [[గుంటూరు జిల్లా]]లో, [[కృష్ణా నది]] వొడ్డునఒడ్డున ఉన్న ఒక పట్టణం మరియు అదె పేరు గల మండలానికి కేంద్రం.<ref name=population /> ఈ పట్టణం [[ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతము]]లొ ఉంది మరియు కొద్ది భాగం [[ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నగరం]]లో కూడా భాగం.<ref name="apcrda">{{cite web|title=Declaration of A.P. Capital City Area–Revised orders|url=http://www.crda.ap.gov.in/APCRDADOCS/GOSACTSRULES/CRDA/01~14142015MAUD_MS141.PDF|website=Andhra Nation|publisher=Municipal Administration and Urban Development Department|accessdate=21 February 2016|format=PDF|date=22 September 2015}}</ref> పిన్ కోడ్ నం. 522 501., యస్.ట్.డీ కోడ్=08645.
 
== భౌగోళికం ==
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
== భౌగోళికం ==
[[విజయవాడ]] నగరానికి సమీపాన 3 కి.మీ.దూరంలో [[కృష్ణా జిల్లా|కృష్ణ]]<nowiki/>కు అవతలి (కుడి) గట్టున ఉన్న ఈ గ్రామంలో [[కృష్ణా కెనాల్ జంక్షన్ రైల్వే స్టేషను|కృష్ణా కెనాల్]] జంక్షను పేరుతో రైల్వే జంక్షను ఉంది. విజయవాడ నుండి గుంటూరు, [[చెన్నై]] వైపు వెళ్ళే రైలు మార్గాలు చీలేదిక్కడే.
===సమీప గ్రామాలు===
Line 58 ⟶ 56:
#ఇస్కాన్ మందిరం:- ఈ మందిరం, తాడేపల్లిలో కరకట్ట మార్గం మీద ఉన్నది.
 
===ఆర్థిక వ్యవస్థ===
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
===ఆర్థిక వ్యవస్థ===
ఒకప్పుడు ఇక్కడ ACC సిమెంటు కర్మాగారం ఉండేది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషను వారి చమురు ఉత్పత్తుల నిల్వ కేంద్రం ఇక్కడ ఉంది. ఈ కేంద్రం ఎంతో మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తోంది.
==ప్రముఖులు==
Line 70 ⟶ 66:
 
వీరు, రెండు దశాబ్దాలుగా భారత స్వాతంత్ర్య చరిత్రను పరిశోధించుచూ తెలుగు భాషలోనికి రాని విశిష్ట సమాచారాన్ని వెలికితీసి, వందలాది వ్యాసాలు వ్రాసినారు. 13 పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాలను ప్రచురించారు. ఎంతో విలువైన సమాచారాన్ని తెలుగు ప్రజలకు అందించుచున్నందుకు గుర్తింపుగా [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము|పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]], 2015వ సంవతరానికి గాను, వీరికి ప్రతిష్తాత్మక పురస్కారాన్ని ప్రకటించింది. తెలుగు నాటకరంగానికి చెందిన ప్రముఖుల ఛాయాచిత్రాలను సేకరించి, వాటిని పలుప్రాంతాలలో ప్రదర్శించటం ద్వారా అనేకమంది కళాకారులను పరిచయం చేసారు. వీరు అనేక నాటకాలలో నటించడమే గాకుండా దర్శకత్వం వహించారు. నంది నాటకోత్సవాలలో [[బంగారం|బంగారు]] నందులు ఆయనకు ఈ పురస్కారంగా లభించినవి. [6]
 
==విశేషాలు==
 
==మూలాలు==
{{Commons category|Tadepalle, Guntur district}}
 
{{మూలాలజాబితా}}{{గుంటూరు జిల్లా}}
 
==వెలుపలి లింకులు==
[2] ఈనాడు గుంటూరు సిటీ; 2016,మే-13; 5వపేజీ.
[3] ఈనాడు గుంటూరు సిటీ; 2016,డిసెంబరు-4; 6వపేజీ.
[4] ఈనాడు గుంటూరు సిటీ; 2017,ఫిబ్రవరి-23; 6వపేజీ.
[5] ఈనాడు గుంటూరు సిటీ; 2017,మార్చి-11; 6వపేజీ.
[6] ఈనాడు గుంటూరు సిటీ; 2017,మార్చి-11; 14వపేజీ.
 
{{గుంటూరు జిల్లా}}
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
 
{{తాడేపల్లి మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:గుంటూరు జిల్లా మండలాలు]]
"https://te.wikipedia.org/wiki/తాడేపల్లి" నుండి వెలికితీశారు