ముద్దనూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మండ్ల సమాచారాన్ని విడదీసాను
పంక్తి 1:
'''ముద్దనూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందినలోని ఒకజనగణన మండలముపట్టణం. పిన్ కోడ్ నం. 516 380., ఎస్.టి.డి.కోడ్ = 08560.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=ముద్దనూరు||district=వైఎస్ఆర్
| latd = 14.6667
| latm =
| lats =
| latNS = N
| longd = 78.4000
| longm =
| longs =
| longEW = E
|mandal_map=Cuddapah mandals outline17.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ముద్దనూరు|villages=22|area_total=|population_total=32545|population_male=16485|population_female=16059|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=62.87|literacy_male=76.68|literacy_female=48.80}}
'''ముద్దనూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 516 380., ఎస్.టి.డి.కోడ్ = 08560.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
#శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం:- స్థానిక బాలనారాయణరెడ్డి ఆసుపత్రి ఎదుట వీధిలో ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. స్వామివారి విగ్రహాన్ని దాత శ్రీ చంద్రశేఖరగుప్త అందజేసినారు. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలలో భాగంగా, 2014,జూన్-5, గురువారం నాడు, ఆలయ ఆవరణలో, గణపతిపూజ, స్వస్తి పుణ్యాహవచనం, చక్రపూజ, కలశస్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం నాడు ప్రాతఃకాలపూజతో ప్రారంభమై, అవాహితహోమం, మూలమంత్రజపం వరకు కొనసాగినవి. సాయంత్రం ప్రదోషకాలపూజ, మహాస్నపనం తదితర కార్యక్రమాలు చేపట్టినారు. శనివారం నాడు ఉదయం ప్రాతఃకాలపూజలతో కార్యక్రమాలు ప్రారంభమైనవి. అనంతరం, యంత్రాభిషేకం, విగ్రహాభిషేకం, విగ్రహ ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. మద్యాహ్నం విగ్రహదాత భక్తులకు అన్నదానం చేసారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [2] & [3]
#శ్రీ చెన్నకేశ్వస్వామివారి ఆలయం:- స్థానిక ఎస్.సి.కాలనీలో ఉన్న ఈ పురాతన ఆలయం శిథిలావస్థకు చేరడంతో, ఇటీవల కూల్చివేసినారు. రు. 21 లక్షల దేవాదాయశాఖ నిధులతో నూతనంగా చేపడుచున్న ఆలయ నిర్మాణానికి, 2014, జూలై -12, శనివారం, గురుపౌర్ణమి నాడు, భూమిపూజ చేసి నిర్మాణానికి చర్యలు చేపట్టినారు. [4]
 
==గణాంకాలు==
==గ్రామాలు==
*[[ఆరవేటిపల్లె]]
*[[బొందలకుంట (ముద్దనూరు)|బొందలకుంట]]
*[[చిన్నదుద్యాల]]
*[[చింతకుంట (ముద్దనూరు)|చింతకుంట]]
*[[దేనెపల్లె]]
*[[దిగువ బ్రహ్మణపల్లె]] ([[నిర్జన గ్రామము]])
*[[కే.తిమ్మాపురం (ముద్దనూరు)|కే.తిమ్మాపురం]]
*[[కడసాని కొత్తపల్లె]]
*[[కిబిలి రాఘవాపురం]]
*[[కొలవలి]]
*[[కొర్రపాడు (ముద్దనూరు)|కొర్రపాడు]]
*[[కొసినెపల్లె]]
*[[మంగపట్నం]]
*ముద్దనూరు
*[[నల్లబల్లె]]
*[[ఓబులాపురం (ముద్దనూరు)]]
*[[పెద్దదుద్యాల]]
*[[పెనికలపాడు (ముద్దనూరు)|పెనికలపాడు]]
*[[రాజులగురువాయపల్లె]]
*[[ఉప్పలూరు (ముద్దనూరు)|ఉప్పలూరు]]
*[[వీ.రాఘవాపురం]]
*[[వేల్పుచెర్ల (ముద్దనూరు)|వేల్పుచెర్ల]]
*[[రామచంద్రాపురం (ముద్దనూరు)|రామచంద్రాపురం]]
*[[మాదన్నగారిపల్లె(ముద్దనూరు)]]
*[[కొత్తపల్లె(ముద్దనూరు)]]
*[[ఉమ్మారెడ్డిపల్లె]]
*[[అర్జీపల్లె]]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
Line 48 ⟶ 10:
[3] ఈనాడు కడప/జమ్మలమడుగు; 2014,జూన్-8, 1వ పేజీ.
[4] ఈనాడు కడప/జమ్మలమడుగు; 2014, జూలై-13, 1వ పేజీ.
 
{{వైఎస్ఆర్ జిల్లా మండలాలు}}
{{ముద్దనూరు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/ముద్దనూరు" నుండి వెలికితీశారు