తిరువళ్ళూర్: కూర్పుల మధ్య తేడాలు

అక్షర దోషాల సవరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 29:
 
==ప్రయాణం ==
తిరువళ్ళూరు [[చెన్నై]] నుంచి అరక్కోణం వెళ్ళేదారిలో ఉంది . [[చెన్నై]] సెంట్రల్ రైల్వే స్టేషను పక్కనే ఉన్న లోకల్ స్టేషను నుంచి తిరువళ్ళురుకుతిరువళ్ళూరుకు డైరెక్ట్ గా వెళ్లి ట్రైన్స్రైళ్ళు ఉన్నాయ్ లేదాఉన్నాయి. అరక్కోణం వెళ్ళే ట్రైన్రైలు ఎక్కినా మీరు తిరువళ్ళురు చేరుకోవచ్చు . సుమారు 1 .30 గ.గంట సమయం పడుతుంది . తిరువళ్ళురుతిరువళ్ళూరు రైల్వే స్టేషనులో దిగిన తరువాత కుడివైపుకు వెళ్ళాలి . రైల్వే స్టేషను నుంచి గుడికి సుమారు 4 కి.మీ. దూరం ఉంటుంది . గుడి దగ్గరకు వెళ్ళడానికి బస్సు లు, ఆటోలు ఉంటాయి . మీరు బస్సులో కంటే ఆటో వెళ్ళడమే మంచిది మనిషికి 10 /- తీస్కుంటారు .
 
ఈ ఆలయం లోని అధిష్టాన దైవమైన వీరరాఘవ స్వామి ఈ లోకంలోని సకలజీవరాసులకు అలాగే సకల జీవరాశులకు రక్షణ కలిగించేవాడు. అతడి దివ్యమైన పాదాలు సకల జీవులకు తక్షణ రక్షణ కిలిగించడమే కాక అసక్త నుండి అనారోగ్యం నుండి కూడా ఉపశమనం కలిగిచి అరోగ్యవంతమైన జీవితాన్ని కానుకగా ఇస్తాయి. ఇక్కడ ఉన్న వైద్యవీర రాఘవస్వామి కుటుంబ సమస్యలకు పరిష్కారం, వివాహజీవితంలో చిక్కులు విడదీయడం, ఆస్తులు భూముల సమస్యలను పోగొట్టడం వంటివి కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. అంతేకాక చాలాకాలంగా సంతాన లేమితో బాధ పడుతున్న దంపతులకు సంతాన భాగ్యాన్ని కలుగజేసాడ్ని విశ్వసిస్తున్నారు. ఇక్కడ శాలిహోత్ర మహర్షికి విష్ణుమూర్తి ప్రత్యక్షమై సంతాన వరాన్ని ఇచ్చాడని స్థల పురాణం చెప్తుంది. తమిళంలో తిరు అంటే పవిత్రమైన అని అర్ధం ఈ వుళ్ అంటే ఇవ్వడం అని అర్ధం. కనుక పవిత్రమైన దైవం సంతాన వరాన్ని ఇచ్చిన క్షేత్రం కనుక ఇది తిరువళ్ళూరు అయింది.
పంక్తి 72:
 
=== ఉత్సవాలు ===
మేషం పునర్వసు మొదలు పది దినములు బ్రహ్మోత్సవము నిర్వహించబడుతుంది. మకర మాసం పూర్వాభాద్ర చివరిరోజుగా పది రోజులు బ్రహ్మోత్సవము నిర్వహించబడుతుంది. ప్రతి అమావాస్యకు ప్రార్థన చెల్లించుటకై భక్తులు వస్తుంటారు. ఈసన్నిధి అహోబిల మఠం జీయర్ స్వామివారి నిర్వాహణలో ఉంది. సన్నిధిలో ప్రసాదము లభిస్తుంది. సన్నిధి వీధిలో అహోబిల మఠము ఉంది. అన్ని వసతులు ఉంటాయి.
ఉంది. అన్ని వసతులు ఉంటాయి
 
=== మార్గము ===
Line 83 ⟶ 82:
ఇన్దిరఱ్కుమ్‌ తమ్బెరుమా; నెవ్వుళ్ కిడన్దానే.
తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 2-2-9
 
</poem>
 
Line 102 ⟶ 100:
దస్త్రం:Vaidya Veera raghava swamy tiruvallur.jpg
దస్త్రం:Veera raghava swamy temple.jpg
 
</gallery>
== చిత్రమాలిక ==
== ఇవికూడా చూడండి ==
* [[వైష్ణవ దివ్యదేశాలు]]
* [[పింజివాక్కం]] - తిరువళ్ళూరు తాలూకా లోని గ్రామం
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లింకులు ==
{{Commons category}}
"https://te.wikipedia.org/wiki/తిరువళ్ళూర్" నుండి వెలికితీశారు