జానకి మందిరం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
| website =
}}
''' జానకి మందిరం ''' (నేపాలీ: जानकी मन्दिर) నేపాల్ లోని మిథిలా ప్రాంతంలో జానక్‌పూర్‌ లోని ఒక హిందూ ఆలయం. ఇది హిందూ దేవత [[సీత]] కు అంకితం చేయబడింది. <ref>{{cite web|title=Janaki Temple|url=http://janakpurdham.com/janaki-temple/|website=Janakpurdham|archiveurl=https://web.archive.org/web/20160115231609/http://janakpurdham.com/janaki-temple/|archivedate=15 January 2015}}</ref> ఇది హిందూ-కొయిరి నేపాలీ నిర్మాణకళకు ఒక ఉదాహరణ. నేపాల్ లోని కోయిరి శిల్పకళకు ఇది చాలా ముఖ్యమైన నమూనాగా పరిగణించబడుతుంది. పూర్తిగా ప్రకాశవంతమైన తెల్లని మొఘల్ మరియు కొయిరి గోపురాల మిశ్రమ శైలిలో 4,860 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించినది. ఈ నిర్మించిన ఆలయం ఎత్తు 50 మీటర్లు ఉంటుంది. <ref>{{cite web |url=https://www.lonelyplanet.com/nepal/janakpur/attractions/janaki-mandir/a/poi-sig/1432882/357173 |title=Janaki Mandhir |work=[[Lonely planet]] |date=30 July 2017 |access-date=30 July 2017 }}</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/జానకి_మందిరం" నుండి వెలికితీశారు