జానకి మందిరం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
JVRKPRASAD (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 24:
''' జానకి మందిరం ''' (నేపాలీ: जानकी मन्दिर) నేపాల్ లోని మిథిలా ప్రాంతంలో జానక్పూర్ లోని ఒక హిందూ ఆలయం. ఇది హిందూ దేవత [[సీత]] కు అంకితం చేయబడింది. <ref>{{cite web|title=Janaki Temple|url=http://janakpurdham.com/janaki-temple/|website=Janakpurdham|archiveurl=https://web.archive.org/web/20160115231609/http://janakpurdham.com/janaki-temple/|archivedate=15 January 2015}}</ref>
ఇది హిందూ-కొయిరి నేపాలీ నిర్మాణకళకు ఒక ఉదాహరణ. నేపాల్ లోని కోయిరి శిల్పకళకు ఇది చాలా ముఖ్యమైన నమూనాగా పరిగణించబడుతుంది. పూర్తిగా ప్రకాశవంతమైన తెల్లని మొఘల్ మరియు కొయిరి గోపురాల మిశ్రమ శైలిలో 4,860 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించినది. ఈ నిర్మించిన ఆలయం ఎత్తు 50 మీటర్లు ఉంటుంది. <ref>{{cite web |url=https://www.lonelyplanet.com/nepal/janakpur/attractions/janaki-mandir/a/poi-sig/1432882/357173 |title=Janaki Mandhir |work=[[Lonely planet]] |date=30 July 2017 |access-date=30 July 2017 }}</ref> ఈ మందిరం పూర్తిగా రాతితో మరియు పాలరాయితో చేసిన మూడు అంతస్థుల నిర్మాణం. దీని 60 గదులు నేపాల్ యొక్క జెండాతో రంగు గ్లాసులతో, చెక్కడాలు మరియు చిత్రలేఖనాలు, అందమైన జాలక కిటికీలు మరియు టర్రెట్లతో అలంకరించబడ్డాయి. ఇతిహాసాలు మరియు పురాణాలు ప్రకారం, రామాయణం కాలంలో జనక మహారాజు ఈ ప్రాంతాన్ని (విదేహ రాజ్యంగా పిలుస్తారు) పాలించాడు. తన కుమార్తె జానకి (సీత), తన స్వయంవరంలో, తన భర్తగా దైవాంశ సంభూతుడయిన [[శ్రీరాముడు]] ను ఎన్నుకుంది, [[అయోధ్య]] కు రాణి అయింది. వారి వివాహ వేడుక సమీప ఆలయంలో జరిగింది. దీనినే వివాహా మండపం అంటారు. 2008 లో
|