సుధామ: కూర్పుల మధ్య తేడాలు

పిల్లలు
అవార్డులు
పంక్తి 64:
* అగ్నిసుధ కవితా సంకలనానికి [[1990]] కలహంసి, ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డులు లభించాయి.
* [[2004]]లో [[తెలుగు విశ్వవిద్యాలయం]] ఉత్తమ గ్రంథంగా సం.సా.రా.లు (సంస్కతి, సాహిత్యం. రాజకీయాలు)సాహితీ పురస్కారం అందుకుంది.ఆ కాలమ్ సుమారు15 సంవత్స రాలు ఆంధ్రభూమి ఎడిట్ పేజీలో వచ్చింది.
* 1995లో ఆరాధన సంస్థవారి ఆకాశవాణి అవార్డు
* 1998లో కమలాకరఛారిటబుల్ ట్రస్టు వారిచే విశిష్టదంపతుల పురస్కారం
* 2002లో జ్యోత్స్న కళాపీఠం కవితా పురస్కారం
* 2003లో అభినందన సంస్థ పురస్కారం
* 2005లో ఆచార్య తిరుమల స్మారక సాహితీ పురస్కారం
* 2007లో చేతన పత్రిక విశిష్ట పురస్కారం
* 2008 లో వంశీ ఇంటర్నేషనల్ ఉగాదికవితా పురస్కారం
* 2008లో,2008 లో తురగా కృష్ణమోహన్‌రావు స్మారక పురస్కారం
* 2011 లో తేజ ఆర్ట్స్ సంస్థ సాహితీ పురస్కారం
* 2011 లో చిత్ర గ్రంథికవితా సంకలనానికి చెలిమిసంస్థ పురస్కారం
* 2012 లో సమైక్య భారతివారిచే కార్టూనిస్టుల కాన్ఫరెన్స్ లో కార్టూనిస్ట్ గా సన్మానం
పంక్తి 79:
* 2015 లో నవ్య సాహితీ సమితి ఉగాదివసంతోత్సవ సాహిత్య పురస్కారం
* 2015 లోనే పింగళిజగన్నాధరావు స్మృతిసాహిత్య పురస్కారం
*2015 లోనే హాసం సంస్థ వారి పురస్కారం
* 2015 లో డా.తిరుమల శ్రీనివాసాచార్య,స్వరాజ్యలక్ష్మిల యువభారతి ధర్మ నిధిపురస్కారం
*2016 లో దివాకర్ల వేంకటావధాని స్మారక ట్రస్టు సాహిత్య పురస్కారం
"https://te.wikipedia.org/wiki/సుధామ" నుండి వెలికితీశారు