జానకి మందిరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
ప్రతి సంవత్సరం, [[నేపాల్]], [[భారతదేశం]], [[శ్రీలంక]] మరియు ఇతర దేశాల నుండి వేలాదిమంది భక్తులు శ్రీరాముని మరియు సీతను ఆరాధించటానికి '''రామ జానకి ఆలయాన్నీ''' సందర్శిస్తారు. రామ నవమి, వివాహ పంచమి, దషైన్ మరియు తిహార్ పండుగలలో అనేకమంది ఆరాధకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.
==సందర్శన==
భారతదేశంలోని జామ్ నగర్ లేదా సీతామర్హి నుండి టాక్సీ ద్వారా చేరుకోవచ్చును. ఇది జనక్‌పూర్ నుండి సుమారు 30 కిలోమీటర్లు మరియు 45 కిలోమీటర్లు ఉంటుంది. <ref>https://www.holidify.com/places/janakpur/how-to-reach.html</ref>
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/జానకి_మందిరం" నుండి వెలికితీశారు