ఇళయరాజా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 123:
*1988 లో అప్పటి ముఖ్యమంత్రి [[ఎం.కరుణానిధి]] ఇళయరాజా గారికి ''''ఇసైజ్ఞాని'''' (సంగీత జ్ఞాని) బిరుదు ఇచ్చారు. ఇప్పటికి అభిమానులు ఆయనను '''ఇసైజ్ఞాని''' అనే పిలుస్తారు. దానితో పాటు అదే తమిళనాడు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిస్థాత్మక '''కళైమామణి''' పురస్కారం అందుకున్నారు.<ref>http://www.hinduonnet.com/thehindu/mp/2004/04/05/stories/2004040500640300.htm</ref>
*2010 లో భారత ప్రభుత్వం ఈయనను "[[పద్మభూషణ్]]" పురస్కారంతో సత్కరిచింది.
*2018 లో భారత ప్రభుత్వం ఈయనను "[[పద్మవిభూషణ్]]" పురస్కారంతో సత్కరిచింది.
*భారత సినీ సంగీతానికి చేసిన కృషిగాను 2012 లో సంగీత నాటక అకాడెమీ పురస్కారం మరియు 2014 లో శ్రీ చంద్రసేకరేంద్ర సరస్వతి నేషనల్ ఏమినేన్సు పురస్కారం అందుకున్నారు. 2015 లో గోవాలో జరిగిన 46వ "ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా"లో జీవితకాల సాఫల్యత కొరకు సెంటినరీ అవార్డుతో గౌరవించారు .
*1984 లో "[[సాగరసంగమం]]" సినిమా కు, 1986 లో "'సింధుభైరవి'" సినిమా కు, 1989 లో "[[రుద్రవీణ]]" సినిమాకు మరియు 2010 లో కేరళ సినిమా '''పజ్హస్సి రాజా''' కు 4 సార్లు ఉత్తమ సంగీత దర్శకుడుగా [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సంగీత దర్శకుడు|జాతీయ అవార్డు]] అందుకున్నారు.<ref>http://iffi.nic.in/Dff2011/Frm36NFAAward.aspx?PdfName=36nfa.pdf</ref><br> 1980 లలో 3 సార్లు ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకోవటం విశేషం.<ref>http://movies.ndtv.com/movie_story.aspx?Section=Movies&ID=ENTEN20100153442&subcatg=MOVIESINDIA&keyword=music&nid=52564</ref>
"https://te.wikipedia.org/wiki/ఇళయరాజా" నుండి వెలికితీశారు