మాచర్ల: కూర్పుల మధ్య తేడాలు

చి Chaduvari, పేజీ మాచెర్ల ను మాచర్ల కు తరలించారు: సరైన పేరు
మండల సమాచారం తరలింపు
పంక్తి 1:
{{ఇతరప్రాంతాలు|గుంటూరు జిల్లా పట్టణము||మాచర్ల (అయోమయ నివృత్తి)}}
'''మాచర్ల''', [[గుంటూరు]]కు 110 కి.మీ. దూరంలోనూదూరంలోను, [[నాగార్జునసాగర్|నాగార్జునసాగర్‌]]<nowiki/>కు 25 కి.మీ. దూరంలోనూ ఉన్న ఓ పట్టణము. ఈ పట్టణము [[హైహవ]] రాజుల కాలంలో నిర్మించిన '''చెన్నకేశవస్వామి''' దేవాలయమునకు ప్రసిద్ధి. పురాతన కాలములో దీనిని '''''మహాదేవిచర్ల''''' అని పిలిచేవారు.<ref>The History of Andhra Country, 1000 A.D.-1500 A.D.: Administration, literature and society By Yashoda Devi పేజీ.39 [http://books.google.com/books?id=o63Hau4If3cC&pg=PA39&lpg=PA39&dq=macherla]</ref> ఇక్కడ జరిగే వార్షిక ఉత్సవము చాలా ఘనముగా నిర్వహింపబడును, ఆ సమయములో ఇక్కడికి చాలా దూరమునుండి యాత్రికులూ, భక్తులూ వస్తుంటారు. ఈ దేవాలయము 12-13 వ శతాబ్దాలలో నిర్మించబడింది. ఈ దేవాలయము ఎదురుగా ఓ పెద్ద [[ధ్వజస్తంభము]] చెక్కతో చేయబడి ఇత్తడితో కప్పబడినదై వెలుగొందుతుంది. గుడికి ఎదురుగా నాలుగు స్తంభాల మంటపాలు ఉన్నాయి.
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = mandal| latd = 16.48 | longd = 79.43 |native_name=మాచెర్ల|skyline=Park mcl.JPG |skyline_caption =మాచెర్ల పార్కు సెంటరు|district=గుంటూరు|mandal_map=Gunturu mandals outline01.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=మాచర్ల|villages=12|area_total=|population_total=100210|population_male=50830|population_female=49380|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=56.98|literacy_male=68.29|literacy_female=45.43}}
[[దస్త్రం:Ck temple,mcl.jpg|thumb|left|మాచర్లలో చెన్నకేశవ స్వామి వారి ఆలయము]]
'''మాచర్ల''', [[గుంటూరు]]కు 110 కి.మీ. దూరంలోనూ, [[నాగార్జునసాగర్]]కు 25 కి.మీ. దూరంలోనూ ఉన్న ఓ పట్టణము. ఈ పట్టణము [[హైహవ]] రాజుల కాలంలో నిర్మించిన '''చెన్నకేశవస్వామి''' దేవాలయమునకు ప్రసిద్ధి. పురాతన కాలములో దీనిని '''''మహాదేవిచర్ల''''' అని పిలిచేవారు.<ref>The History of Andhra Country, 1000 A.D.-1500 A.D.: Administration, literature and society By Yashoda Devi పేజీ.39 [http://books.google.com/books?id=o63Hau4If3cC&pg=PA39&lpg=PA39&dq=macherla]</ref> ఇక్కడ జరిగే వార్షిక ఉత్సవము చాలా ఘనముగా నిర్వహింపబడును, ఆ సమయములో ఇక్కడికి చాలా దూరమునుండి యాత్రికులూ, భక్తులూ వస్తుంటారు. ఈ దేవాలయము 12-13 వ శతాబ్దాలలో నిర్మించబడింది. ఈ దేవాలయము ఎదురుగా ఓ పెద్ద [[ధ్వజస్తంభము]] చెక్కతో చేయబడి ఇత్తడితో కప్పబడినదై వెలుగొందుతుంది. గుడికి ఎదురుగా నాలుగు స్తంభాల మంటపాలు ఉన్నాయి.
 
ఈ పట్టణము [[హైదరాబాదు]] నుండి 160 కి.మీ. దూరంలో ఉంది. వివిధ ప్రాంతాల నుండి మాచర్లను కలుపుతూ రోడ్డు మార్గాలు, రైలు మార్గం (గుంటూరు-మాచెర్లమాచర్ల రైలు మార్గం) ఉన్నాయి. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులే కాక, ప్రైవేటు బస్సులు కూడా నడుస్తూ ఉన్నాయి.
==చరిత్రలో మాచెర్లమాచర్ల==
క్రీ.శ. 1182 లో [[పల్నాటి యుద్ధం|పలనాటి యుద్ధం]]గా పేరొందిన దాయాదుల పోరు మాచెర్లమాచర్ల, [[గురజాల]] పట్టణాల మధ్య జరిగింది. ఈ యుద్ధం పల్నాటి హైహయ వంశంతో పాటు [[కోస్తా|తీరాంధ్ర]]లోని రాజవంశాలన్నింటినీ బలహీనపరచి [[కాకతీయులు|కాకతీయ సామ్రాజ్య]] విస్తరణకు మార్గం సుగమం చేసింది. హైహయరాజుల కాలంలో ఈ ప్రాంతంలో గొప్పచెరువు వుండేదని, దానిమధ్యలో మహాదేవి ఆలయం వుండడం వలన ఈ ప్రాంతానికి మహాదేవిచర్ల అనే పేరు వాడుకలో మాచెర్లగామాచర్లగా రూపాంతరంచెందిందని చరిత్రకారుల కథనం. తరువాతికాలంలో బ్రహ్మనాయుడు మలిదేవరాజుకి పల్నాటిరాజ్యంలో కొంతభాగమిప్పించి, గురజాలనుండి విడిపోయి మాచెర్లమాచర్ల రాజధానిగా పాలింపజేశాడు.
 
==శాసనసభ నియోజకవర్గం==
Line 20 ⟶ 18:
#జిల్లా పరిషత్తు ఉన్నత(బాలికల) పాఠశాల (హెచ్.ఎమ్) నాగమణి
#మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాల మాచర్ల పట్టణంలోని సాగర్ రహదారిలోని క్వారీ దగ్గర ఉంది.
#న్యూటన్ ఇంజనీరింగ్ మరియు, టెక్నాలజీ.
#శ్రీ త్యాగరాజ గాత్ర సంగీత శిక్షణాలయం:- ఈ సంగీత కళాశాలలో ఎంతోమంది విద్యార్థులు శిక్షణ పొంది, అనేక పోటీలలో పాల్గొని బహుమతులు పొందినారు. ఈ కళాశాల 10వ వార్షికోత్సవం 2014,మే-25 ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. [2]
#కస్తూర్బా పాఠశాల.
#కిడ్స్ పాఠశాల.
#St.Ann's Eng. Med. School.
14.Sri Satya Sai Vidya Vihar Free education school
 
==పట్టణం లోని మౌలిక వసతులు==
Line 32 ⟶ 28:
స్వామి వివేకానంద అనాథ శరణాలయం.
 
==వ్యయసాయం మరియు, సాగునీటి సౌకర్యం==
దేవళ్ళమ్మ చెరువు:- పట్టణంలోని 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చెరువు, 58 ఎకరాలలో విస్తరించియున్నది. 1950 వరకు ఈ చెరువు కేవలం మంచినీటి చెరువుగానే ఉపయోగపడినది సాగర్ కుడి కాలువలు నిర్మాణం జరుగక ముందు, ఈ చెరువు పల్నాడులోనే ఒక పెద్ద త్రాగునీటి చెరువుగా గుర్తింపు పొందినది. సాగర్ కాలువ వచ్చిన తరువాత నిరాదరణకు గురై, ప్రస్తుతం ఆక్రమణల పాలై, క్రమేణ కుంచించుకు పోతున్నది. [9]
 
Line 46 ⟶ 42:
===శ్రీ రామప్ప దేవాలయం===
ఈ ఆలయంలో 2016,అక్టోబరు-16, ఆదివారంనాడు నూతనంగా నిర్మించిన శివపార్వతుల విగ్రహాలు ప్రతిష్ఠించెదరు. [11]
===[[చెన్నకేశవాలయం (మాచెర్ల)|శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామివారి ఆలయం]]===
[[దస్త్రం:Ck temple,mcl.jpg|thumb|మాచర్లలో చెన్నకేశవ స్వామి వారి ఆలయము|alt=]]ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, చైత్రమాసంలో స్వామివారి బ్రహ్మొత్సవాలు 15 రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ప్రతి రోజూ స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. [4]
===శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం===
మాచెర్లమాచర్ల పట్టణంలోని నెహ్రూనగరులో వేంచేసియున్న ఈ అలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను, 2015,మే నెల-23వ తేదీ శనివారంనాడు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుండియే ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భగా స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. [6]
===ఓటిగుళ్ళు===
పలనాడులో బ్రహ్మనాయుడు, మలిదేవుల పాలనకు పూర్వం, జైనులు ఈ ప్రాంతంలో ఓటిగూళ్లను కట్టించారు. మూలవిరాట్‌ లేకుండా దేవాలయం మాత్రమే ఉండే వాటిని ఓటిగుళ్లుగా పిలుస్తారు. ప్రస్తుతం మాచర్ల ఆదిత్యేశ్వర ఆలయంలో శిథిలమైన గుడిని ఓటిగుడిగా ప్రముఖ రచయిత గుర్రం చెన్నారెడ్డి తన '''పలనాటి చరిత్ర''' పుస్తకంలో రాశారు. దేవళమ్మ చెరువు సమీపంలోని కట్టడం కూడా ఓటిగుడిగా ఆయన పేర్కొన్నారు.
Line 55 ⟶ 51:
మాచర్ల పట్టణంలోని చంద్రవంక వాగు ఒడ్డున నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు, 2015,మే నెల-4వ తేదీ సోమవారం నుండి ప్రారంభమైనవి. సోమ, మంగళవారాలలో వేదపండితులు ప్రత్యేకపూజలు, యాగాలు నిర్వహించి, ఆరవ తేదీ బుధవారంనాడు, అమ్మవారి విగ్రహావిష్కరణ వైభవంగా నిర్వహించారు. [4]
===శ్రీ ముత్యాలమ్మతల్లి అలయం===
మాచర్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీచెన్నకేశ్వస్వామివారి ఆలయ సమీపంలో నెలకొనియున్న ఈ ఆలయంలో, ఆలయ పునరుద్ధరణ మరియు, కలశ స్థాపన వేడుకలు, 2017,జూన్-4వతేదీ ఆదివారం ఉదయం 8-59 కి ప్రత్యేకపూజా కార్యక్రమాల మధ్య, వైభవంగా నిర్వహించారు. [13]
 
===శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం===
పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు మూడురోజులపాటు ఘనంగా నిర్వహించెదరు. చివరి రోజున శ్రీ సువర్చలా సమేత శ్రీ వీరాంజనేయస్వామివారల కళ్యాణమహోత్సవం కన్నులపండువగా నిర్వహించెదరు. అనంతరం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించెదరు. [5]
===శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం===
మాచెర్లమాచర్ల పాతూరులోని ఈ ఆలయంలో 2017,ఫిబ్రవరి-10వతేదీ శుక్రవారంనాడు, మాఘపౌర్ణమి సందర్భంగా, శ్రీ గోపయ్యస్వామి, శ్రీ తిరుపతమ్మ తల్లి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో భక్తులకు భారీగా అన్నసమారాధన నిర్వహించారు. [12]
 
==మండలంలోని ప్రధాన పంటలు==
Line 68 ⟶ 64:
* '''రామా టాకీసు వీధి''': ఈ వీధిలోనే ప్రధాన వాణిజ్యసముదాయాలూ, ఆసుపత్రులూ,మందులషాపులూ, సినిమాహలు వుండడంతో ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతూవుంటుంది.
* '''కె.సి.పి.సిమెంటు ఫాక్టరీ''':1958 లో స్థాపించబడి, నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు, శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టుకు సిమెంటు సరఫరా చేసింది. ప్రస్తుతం దక్షిణభారతదేశంలోనే అత్యధికంగా సిమెంటు ఉత్పత్తిచేసే కర్మాగారాల్లో ఒకటిగావుంది.
*మాచెర్లకుమాచర్లకు దగ్గరలో బ్రహ్మనాయుడు చెరువు ఉంది.
==ప్రముఖులు==
*[[షేక్ చిన లాలుసాహెబ్]] ఆకాశవాణి నాదస్వర విద్వాంసులు
*[[షేక్ పెద లాలుసాహెబ్]] ఆకాశవాణి నాదస్వర విద్వాంసులు
*[[షేక్ రంజాన్ సాహెబ్]] ఆకాశవాణి నాదస్వర విద్వాంసులు
 
==మండల గణాంకాలు==
Villages by number of primary schools
District: Guntur (548)
Sr.No. Name of C.D.Block Total number of inhabited villages Number of primary schools
None One Two Three Four +
1 0708-Macherla 11 55758 1 11 10 5 1 1
2011 గణాంకాలు.
మొత్తం జనాభా నివాస గృహాలు ప్రాథమిక పాఠ శాలలు మాధ్యమిక పాఠ శాలలు ఉన్నత పాఠశాలలు. డిగ్రీ కళాశాలలు
 
==మండల గణాంకాలు==
;
 
==మండలంలోని గ్రామాలు==
* [[అచ్చమ్మకుంటతండా]]
* [[అలుగురాజుపల్లి]],
* [[ఆమని జమ్మలమడక]],
* [[ఏకోనాంపేట]],
* [[దక్షిణ విజయపురి]],
* [[గన్నవరం (మాచర్ల మండలం)]],
* [[నాగులవరం (మాచెర్ల)|నాగులవరం]],
* [[కొప్పునూరు]],
* [[పసువేముల]],
* [[తాళ్ళపల్లె]],
* [[కొత్తపల్లె (మాచర్ల)|కొత్తపల్లె(మాచర్ల)]],
* [[కంభంపాడు (మాచర్ల మండలం)]],
* [[ముత్యాలంపాడు (మాచర్ల మండలం)]],
* [[రాయవరం (మాచర్ల)|రాయవరం(మాచర్ల)]],
* [[మాచర్ల (గ్రామీణ)]],
* [[మాచర్ల (పట్టణ)]],
* [[మిట్టమీదపల్లె(మాచర్ల)]]
* [[అచ్చమ్మకుంటతండా]]
* [[లింగాపురం(మాచర్ల)]]
* [[బెల్లంకొండవారి పాలెం]]
* [[బోదనంపాడు(మాచర్ల)]]
* [[భైరవునిపాడు]]
* [[కొత్తూరు(మాచెర్ల)]]
* [[లచ్చంబావి]]
* [[చింతలతండా]]
* [[రేగులవరం తండా]]
 
==చిత్రమాలిక==
Line 126 ⟶ 82:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==వెలుపలి లింకులు==
[2] ఈనాడు గుంటూరు రూరల్; 2014,మే-26; 5వపేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2015,మార్చి-23; 5వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్; 2015,మే-7; 5వపేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్; 2015,మే-11; 4వపేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్; 2015,మే-24; 5వపేజీ.
[7] ఈనాడు గుంటూరు రూరల్; 2015,జూన్-30; 4వపేజీ.
[8] ఈనాడు గుంటూరు రూరల్; 2015,ఆగస్టు-16; 5వపేజీ.
[9] ఈనాడు గుంటూరు రూరల్; 2015,నవంబరు-6; 4వపేజీ.
[10] ఈనాడు గుంటూరు రూరల్; 2015,డిసెంబరు-29; 4వపేజీ.
[11] ఈనాడు గుంటూరు రూరల్; 2016,అక్టోబరు-16; 4వపేజీ.
[12] ఈనాడు గుంటూరు రూరల్; 2017,ఫిబ్రవరి-11; 4వపేజీ.
[13] ఈనాడు గుంటూరు రూరల్; 2017,జూన్-5; 5వపేజీ.
 
==బయటి లింకులు==
{{commonscat|Macherla}}
*[http://dsal.uchicago.edu/images/aiis/aiis_search.html?quick=Macherla&limit=20&skipMissing=1&depth=Quick+Search మాచర్ల దేవాలయములు మరియు, శిల్పాలు]
{{మాచెర్ల మండలంలోని గ్రామాలు}}
{{గుంటూరు జిల్లా మండలాలు}}
{{గుంటూరు జిల్లాకు చెందిన విషయాలు}}
{{గుంటూరు జిల్లా}}
"https://te.wikipedia.org/wiki/మాచర్ల" నుండి వెలికితీశారు