గీత గోవిందం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరిస్తున్నాను.
ట్యాగు: 2017 source edit
→‎కవి: మరో మూలం చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 5:
 
== కవి ==
దీని రచయిత అయిన జయదేవుడు సా. శ 12వ శతాబ్దానికి చెందిన వాడు. ఈయన జన్మస్థలం బెంగాల్ లోని కెండూలి అనే ప్రాంతం. భోజదేవుడు, రమాదేవి ఈయన తల్లిదండ్రులు. ఈయన బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలించిన ఆఖరి హిందూ రాజు, విష్ణు భక్తుడు అయిన లక్ష్మణసేనుడి ఆస్థాన కవిగా ఉండేవాడు.
 
== సారాంశం ==
పన్నెండు సర్గలున్న ఈ కృతిలో మొదటి పది సర్గలలో విరహ శృంగారమూ, తర్వాతి రెండు సర్గలలో సంభోగ శృంగారమూ వర్ణించబడ్డాయి.<ref>{{Cite book|title=శ్రీ గీతగోవిందము|last=మంచాల|first=జగన్నాథ రావు|publisher=ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్సు|year=1971|isbn=|location=హైదరాబాదు|pages=VI}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గీత_గోవిందం" నుండి వెలికితీశారు